newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

17-11-201917-11-2019 18:05:01 IST
Updated On 18-11-2019 12:32:19 ISTUpdated On 18-11-20192019-11-17T12:35:01.837Z17-11-2019 2019-11-17T12:34:48.331Z - 2019-11-18T07:02:19.450Z - 18-11-2019

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆర్టీసీ యాజమాన్యం కూడా చర్చలు జరిపే ప్రసక్తి లేదని చెప్పడంతో సమ్మెను కొనసాగిస్తున్నారు.

ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం నుంచి నిరవధిక దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే. కన్వీనర్ అశ్వథ్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర కార్మికుల దీక్షలను భగ్నం చేశారు. తాజాగా ఇంటిదగ్గర దీక్షకు దిగిన అశ్వథ్ధామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

శనివారం నుంచి బీఎన్‌ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూ అశ్వత్థామ దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీక్షను భగ్నం చేస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం వరకు ఆలోచించారు.

ఏం చేసినా కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తుందని వేచి చూశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో..ముందడుగు వేయక తప్పలేదు. కాగా దీక్ష భగ్నం చేస్తోన్న సమయంలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. 

తెలంగాణ వ్యాప్తంగా అశ్వత్థామరెడ్డికి మద్దతుగా జేఏసీ నేతలు పలు చోట్ల దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే. కొంతమంది బస్సు డిపోల దగ్గర కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపుతో  సమ్మె కార్యచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

శాంతి యుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులను ప్రయోగించడం ఎంతవరకూ సమంజసం అని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. పోలీసులు అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్‌ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు దుయ్యబడుతున్నారు. 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   4 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   9 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle