newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్

14-12-201914-12-2019 10:39:05 IST
2019-12-14T05:09:05.889Z14-12-2019 2019-12-14T05:05:38.419Z - - 25-05-2020

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది దిశ అత్యాచారం, సజీవ దహనం కేసు. నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం విచారణ చేపడుతోంది. ఘటన జరిగాక నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రిమాండులో ఉన్నప్పుడే పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని విచారణ కోసం చటాన్ పల్లి తీసుకెళ్లడం, ఎన్ కౌంటర్ లో వారు హతమవడం అందరికీ తెలిసిందే. జాతీయ మానవహక్కుల సంఘం కూడా ఈ ఘటనపై విచారణ నిర్వహించింది. దిశ తల్లి, తండ్రి, చెల్లెల్ని విచారించింది. 

దిశ ఘటన తర్వాత తండ్రి తీవ్ర నిర్వేదానికి గురయ్యారు. తనను బదిలీచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దిశ ఘటన జరగక ముందు ఆయన మహబూబ్ నగర్లో పనిచేసేవారు. మహబూబ్‌నగర్‌ నుంచి రాజేంద్ర నగర్‌కు బదిలీ చేయాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు.

అప్పుడు వీలు పడలేదు. అయితే.. ఇప్పుడు ఆయన్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జోక్యం చేసుకున్నట్లు సమాచారం. దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి.. 1981లో ఆర్మీలో పని చేశారు. దాదాపు ఆరేళ్ల పాటు ఆయన సైన్యంలో దేశానికి సేవలందించారు. అనంతరం ఆయన మహబూబ్ నగర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేశారు.

తాజాగా దిశ తండ్రి శ్రీధర్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజీ నుంచి రాజేంద్రనగర్‌ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి బదిలీ చేసింది ప్రభుత్వం. తనను బదిలీ చేసినందుకు తెలంగాణ సీఎం కేసీయార్ కు  శ్రీధర్ ధన్యవాదాలు చెప్పారు.

దిశకు జరిగిన అన్యాయం గురించి తలచుకుని బాధ పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ కాలేజీలో అంతా తనను ఆదరిస్తున్నారని, ఇక్కడ ఉంటే విద్యార్థినులలో తన కూతుర్ని చూసుకుంటానని శ్రీధర్ రెడ్డి అంటున్నారు. 

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   18 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   20 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   21 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   21 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   21 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   21 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   21 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle