తెలంగాణ వ్యవసాయరంగంలో డిజిటల్ విప్లవం
08-08-202008-08-2020 10:05:28 IST
2020-08-08T04:35:28.473Z08-08-2020 2020-08-08T04:33:27.216Z - - 23-04-2021

తెలంగాణ రైతులకు సాగులో సహకరించేందుకు నెట్ ఫియో సంస్థ ముందుకు వచ్చింది. ఆన్ లైన్ ద్వారా రైతులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. రైతులతో అనుసంధానం అయ్యేందుకు డిజిటల్ విప్లవం సాయం తీసుకోవాలని నిర్ణయించింది. నెటాఫిమ్ ఇండియా తాజాగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. నెటాఫిమ్ కృషి సంవాద్, నెటాఫిమ్ పాఠశాల, నెటాఫిమ్ టిప్ ఆఫ్ ది డే వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ ట్రైనింగ్ ద్వారా రైతులకు విషయపరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేట్టింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రైతులకు సాగుకోసం ముఖ్యమైన సూచనలు అందించేందుకు ఆడియో, టెక్ట్స్, వీడియో మెసేజింగ్ వంటి డిజిటల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్స్ ఉపయోగపతాయి. తెలంగాణలో ఇప్పటికే వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు చేయూత నిస్తోంది. కాళేశ్వరం ద్వారా మరిన్ని లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండనున్నాయి. సంక్షోభ సమయంలో పంటలు కొనుగోలు చేయడం, రైతుబంధు ద్వారా సాయం చేస్తోంది. రైతులకు డిజిటల్ ట్రైనింగ్ లభిస్తే మరింత ఉపయోగకరంగా వుంటుంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా