newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మహీంద్రా వర్శిటీ ప్రారంభం

24-07-202024-07-2020 14:38:18 IST
Updated On 24-07-2020 15:43:38 ISTUpdated On 24-07-20202020-07-24T09:08:18.193Z24-07-2020 2020-07-24T09:08:02.350Z - 2020-07-24T10:13:38.120Z - 24-07-2020

తెలంగాణలో మహీంద్రా వర్శిటీ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఫార్మారంగంలోనే కాదు విద్యారంగంలోనూ తన ప్రాధాన్యత పెంచుకుంటోంది. విద్యారంగంలో మరో శకం ప్రారంభం అయింది. తెలంగాణలో మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో 130 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. 

Mahindra École Centrale, Hyderabad Courses & Fees 2020-2021

ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో.. మేనేజ్‌మెంట్, మీడియా, లా, ఎడ్యుకేషన్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తారు. మహీంద్రా ఎకోలే సెంట్రేల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా ఈ యూనివర్సిటీలో భాగం కానుంది. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రయివేట్ యూనివర్సిటీ కావడం విశేషం.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఏర్పాటుకు ఇదే ఆసక్తికరమైన తరుణమన్నారు. ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోవడం ఇటీవలి కాలంలో పెరిగిందన్నారు. మెరుగైన ప్రపంచం కోసం భావితరాలకు విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం 1950ల్లోనే కేసీ మహీంద్రా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ప్రారంభించారన్నారు.

ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు మాత్రమే కాలేజీ విద్యను అభ్యసించగల్గుతున్నారని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ప్రతి నలుగురిలో ఒకరు కాలేజీ వెళ్లేలా చేయడాన్ని మనం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లపాటు రెండు రోజులకో కాలేజీ చొప్పున ప్రారంభించాలన్నారు.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   22 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   15 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle