newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో మళ్లీ కరోనా అటాక్.. భారీగా కేసులతో ఆందోళన

26-08-202026-08-2020 11:48:33 IST
Updated On 28-08-2020 13:11:08 ISTUpdated On 28-08-20202020-08-26T06:18:33.436Z26-08-2020 2020-08-26T06:18:26.382Z - 2020-08-28T07:41:08.547Z - 28-08-2020

తెలంగాణలో మళ్లీ కరోనా అటాక్.. భారీగా కేసులతో ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా 2.40 కోట్లకు చేరాయి కరోనా పాజిటివ్ కేసులు.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,22,508 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 67,151 కేసులు రాగా 1059 మరణాలు సంభవించాయి. భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,34,475. కరోనా మరణాల సంఖ్య 59,449గా వుంది.  

కొద్దిరోజుల పాటు కరోనా కేసులు తగ్గడం.. మళ్లీ పెరగడం మామూలైపోయింది. తాజాగా తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో కొత్త‌గా 3018 మంది క‌రోనా వైర‌స్‌బారిన‌ప‌డ్డారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది, దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు 1,11,688కు చేరాయి. మంగ‌ళ‌వారం 1060 మంది బాధితులు డిశ్చార్జి కాగా, ఇప్ప‌టివ‌ర‌కు కరోనా నుంచి కోల‌కున్న‌వారి సంఖ్య 85,223ల‌కు పెరిగాయి. 

రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కొత్త‌గా 10 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 780కు పెరిగింది.  కొత్త  పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్య‌ధికంగా 475 పొజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, మేడ్చ‌ల్ 204, ఆదిలాబాద్ 28, కొత్త‌గూడెం జిల్లా 95, జ‌గిత్యాల 100, జ‌న‌గామ‌ 52, భూపాల‌ప‌ల్లి 20, గ‌ద్వాల జిల్లా 37, కామారెడ్డి 76, క‌రీంన‌గ‌ర్ 127, ఖ‌మ్మం 161, ఆసిఫాబాద్ 11, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 56, మ‌హ‌బూబాబాద్ 60, మంచిర్యాల 103, మెద‌క్ 40, ములుగు 26, నాగ‌ర్‌క‌ర్నూల్ 38, న‌ల్ల‌గొండ 190, నారాయ‌ణ‌పేట 14, నిర్మ‌ల్ 41, నిజామాబాద్ 136, పెద్ద‌ప‌ల్లి 85, రాజ‌న్న‌సిరిసిల్ల 69, రంగారెడ్డి 247, సంగారెడ్డి 61, సిద్దిపేట 88, వికారాబాద్ 21, వ‌న‌ప‌ర్తి 46, వ‌రంగ‌ల్ రూర‌ల్ 61, వ‌రంగ‌ల్ అర్బ‌న్ 139, యాదాద్రి భువ‌న‌గిరి 44 కేసుల చొప్పున ఉన్నాయి. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle