newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

తెలంగాణలో పాలన పరుగుకు సంస్కరణల అడుగులు

10-02-202010-02-2020 08:18:10 IST
Updated On 10-02-2020 15:48:07 ISTUpdated On 10-02-20202020-02-10T02:48:10.072Z10-02-2020 2020-02-10T02:48:06.175Z - 2020-02-10T10:18:07.160Z - 10-02-2020

 తెలంగాణలో పాలన పరుగుకు సంస్కరణల అడుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టించేందుకు అనేక చర్యలు చేపట్టింది. పాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జాయింట్ కలెక్టర్ స్థానంలో అడిషనల్ కలెక్టర్ పోస్ట్ ఏర్పాటుచేసింది. జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు చేసింది. జాయింట్ కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లుగా మారుస్తూ పోస్టింగ్ లు ఇచ్చింది. 

రాష్ట్రవ్యాప్తంగతా 49 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 బ్యాచ్ ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అడిషనల్ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు చేపట్టింది. స్థానిక సంస్థలకు ఒకరు, రెవెన్యూ పాలనకు మరొకరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను అదనపు కలెక్టర్లుగా నియమించింది. కలెక్టర్ల సదస్సుకు రెండురోజుల ముందు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడం విశేషం. ఇటీవలే 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం 49 మంది నాన్ కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారని సమాచారం. ఈ అడిషనల్ కలెక్టర్లకు స్థానిక సంస్థల పర్యవేక్షణను అదనపు బాధ్యతలుగా అప్పగించారు. గతంలోనే మెరుగైన పాలన కోసం పలు సంస్కరణలను చేయబోతున్నట్లు గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

ఇకపోతే ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో పని చేస్తున్న జేసీలకు అడిషనల్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చినట్లు సమాచారం. అటు కొన్ని జిల్లాలకు మరి కొంతమంది కొత్త వారిని అడిషనల్ కలెక్టర్లుగా నియమించనున్నారు.  మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనాపరమైన మార్పులపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఇక ఒక్కో జిల్లాకు ఒకరు, ఇద్దరు, లేదా ముగ్గురు అడిషనల్ కలెక్టర్లను నియమించారు. వీరి ద్వారా పలు సంస్కరణలను చేపట్టబోతున్నారు.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle