newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

చిన్న సార్‌ వార్నింగ్‌తో దారిలోకి వ‌స్తున్నారా..?

05-08-201905-08-2019 11:33:15 IST
Updated On 05-08-2019 12:50:38 ISTUpdated On 05-08-20192019-08-05T06:03:15.084Z05-08-2019 2019-08-05T06:03:10.005Z - 2019-08-05T07:20:38.467Z - 05-08-2019

 చిన్న సార్‌ వార్నింగ్‌తో దారిలోకి వ‌స్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పునాదుల‌ను మ‌రింత ధృడంగా నిర్మించుకుంటోంది. ఎప్ప‌టికీ బ‌ల‌మైన పార్టీగా నిలిచేందుకు స‌భ్య‌త్వ న‌మోదు పెద్ద ఎత్తున చేయిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం స‌భ్య‌త్వ న‌మోదు ఎక్క‌డ ఎక్కువ జ‌రుగుతోంది ? ఎక్కుడ వెనుక‌బ‌డింది ? అనేది ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స‌భ్య‌త్వ న‌మోదులో ముందున్న నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌కు, నేత‌ల‌కు నేరుగా ఫోన్ చేసి అభినందిస్తున్నారు.

ఇక‌, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ అయితే నేరుగా స‌భ్య‌త్వ న‌మోదును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నేత‌ల‌తో స‌మీక్ష‌లు జ‌రుపుతూ స‌భ్య‌త్వ న‌మోదు ఎక్కువ జ‌రిపించేలా ప్రోత్స‌హిస్తున్నారు. ఇది మంచి ఫ‌లితాలు ఇస్తోంది. ఏకంగా 50 ల‌క్ష‌లకు టీఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు చేరింది. ఇది ఒక చ‌రిత్ర అని టీఆర్ఎస్ చెబుతోంది. అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా ఇంత‌లా స‌క్సెస్ అయిన స‌భ్య‌త్వ న‌మోదు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మాత్రం ఫెయిల్ అవుతోంది.

అనుకున్న ల‌క్ష్యం కంటే గ్రేట‌ర్‌లో స‌భ్య‌త్వ న‌మోదు చాలా త‌క్కువ‌గా అవుతోంది. దీనికి కార‌ణాల‌ను విశ్లేషించుకున్న కేటీఆర్ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లేమి కార‌ణంగానే గ్రేట‌ర్‌లో స‌భ్య‌త్వ న‌మోదు వెనుక‌బ‌డింద‌ని గుర్తించారు. దీంతో మూడు రోజుల క్రితం కేటీఆర్ గ్రేట‌ర్ నేత‌ల‌తో ఈ అంశంపై స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎమ్మెల్యేలు, నేత‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   5 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   5 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   5 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   9 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   11 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   14 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   14 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   15 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   16 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   16 hours ago


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle