newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..

21-09-202021-09-2020 18:53:55 IST
Updated On 22-09-2020 15:40:04 ISTUpdated On 22-09-20202020-09-21T13:23:55.057Z21-09-2020 2020-09-21T13:23:51.425Z - 2020-09-22T10:10:04.820Z - 22-09-2020

చిన్నారి సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ అనుమానం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు మూడ్రోజుల క్రితం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లేందుకు వీల్లేక.. నాలాలు పొంగిపొర్లాయి. ఎప్పుడు భారీ వర్షం వచ్చినా భాగ్యనగరంలో ఇదే పరిస్థితి తలెత్తుతోందని, జీహెచ్ఎంసీ ఏం పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

అదే రోజు నేరేడ్ మెట్ ప్రాంతంలో 12 ఏళ్ల చిన్నారి సుమేధ నాలాలో పడి చనిపోయిందన్న వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాాగా సుమేధ మృతిపై మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ఆ చిన్నారి నాలా పడి చనిపోలేదని, అసలు ఆరోజు ఆ ప్రాంతంలో వర్షమే కురవలేదని మేయర్ సంచలన ఆరోపణలు చేశారు. 

వర్షమే లేనప్పుడు సుమేధ కాలువపడి చనిపోయి.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండకాలువలోకి కొట్టుకొచ్చే అవకాశమే లేదన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. సుమేధ మృతి అనంతరం జీహెచ్ఎంసీ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పుకొచ్చారు.

కాలువలో పడి సుమేధ చనిపోయి ఉంటే.. ఆ కాలువలో ఉన్న ఏ ఒక్కరాయి వల్ల ఆమెకు గాయం కాకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ఇన్ని అనుమానాలున్నాయి కాబట్టి సుమేధ కుటుంబానికి ఇప్పుడప్పుడే ఎక్స్ గ్రేషియా ఇవ్వడం లేదని, ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పాప కాలువలో పడి చనిపోయిందా ? లేక ఎవరైనా కావాలని చంపేసి కాలువలో పడేశారా ? అన్న విషయాలు తేలాల్సి ఉందన్నారు. 

కాగా.. చిన్నారి సుమేధ శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో సైకిల్ పై వెళ్లి.. శనివారం సాయంత్రానికి బండకాలువలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   6 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   an hour ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle