newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్, కేటీఆర్‌ల పక్కన రేవంత్.. నెవ్వర్ బిఫోర్

08-02-202008-02-2020 09:24:13 IST
2020-02-08T03:54:13.347Z08-02-2020 2020-02-08T03:53:28.168Z - - 23-04-2021

 కేసీఆర్, కేటీఆర్‌ల పక్కన రేవంత్.. నెవ్వర్ బిఫోర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆకాశం భూమి కలుస్తాయా? రెండు భిన్న ధృవాలు పక్కపక్కనే వుంటాయా? రాజకీయాల్లో బద్ధ శత్రువులు ఒకేచోట కలుస్తారా? అంటే ఏమో చెప్పలేం అంటాం. రాజకీయ నేతల విషయంలో కొన్ని అంచనాలు తారుమారు అవుతుంటాయి.

నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తుంటారు నేతలు. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలంతా ఒక వైపు అయితే... మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరో వైపు కనిపిస్తారు. ఆయన మాటల దాడి అలాంటిది.

తాజాగా అరుదైన దృశ్యం కనిపించింది. సీఎం కేసీఆర్,  మంత్రి కేటీఆర్ తో కలిసి రేవంత్ రెడ్డి ఫోటో  వైరల్ అవుతోంది. కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ అంటే గమ్మున లేస్తారు రేవంత్. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఈ వైరం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ లోకి వచ్చాక కొడంగల్ లో ఓడిపోయాక మల్కాజ్ గిరి నుంచి పోటీచేసి గెలిచి తన సత్తా ఏంటో చూపించారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్, రేవంత్ కలిసిన సందర్భాలు అత్యంత అరుదు అనే చెప్పాలి.

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు ప్రారంభోత్సవంలో కేసీఆర్ పక్కనే రేవంత్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తుండగా, ఆ వైపు మంత్రి కేటీఆర్, మరో వైపు రేవంత్ రెడ్డి నిల్చున్నారు. మంత్రి తలసాని, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ హోదాలో రేవంత్ ను కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ రావడంతో అంతా రేవంత్ ని ఫోకస్ చేశారు. ఇవాళ్టి నుంచి ఈ రూట్లో మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle