newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

కేసీఆర్ కు అనుకూలించని హుజూర్ నగర్ వాతావరణం..!

17-10-201917-10-2019 15:36:10 IST
Updated On 17-10-2019 16:55:46 ISTUpdated On 17-10-20192019-10-17T10:06:10.044Z17-10-2019 2019-10-17T10:06:06.482Z - 2019-10-17T11:25:46.823Z - 17-10-2019

 కేసీఆర్ కు అనుకూలించని హుజూర్ నగర్ వాతావరణం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్ నగర్ ఉప ఎన్నికను అధికార తెరాస పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని లక్ష్యంతో తెరాస శ్రేణులన్నీ చెమటోడుస్తున్నాయి. అక్టోబర్ 19తో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభ నిర్వహణకు స్థానిక అభ్యర్థి సైదిరెడ్డి ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ జరగాల్సి ఉంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం సూచన ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌కు ఏవియేషన్ అథారిటీ అనుమతి నిరాకరించింది. హెలికాప్టర్ ప్రయాణించనున్న మార్గంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రయాణానికి అనుమతి నిరాకరించినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి తెలిపారు.

ఈ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి హుజూర్ నగర్ వెళ్లాల్సి ఉంది. విమానయాన సంస్థ అనుమతించకపోవడంతో  కేసీఆర్ బహిరంగ సభ రద్దు చేసినట్లు తెరాస ప్రకటించింది.

కేసీఆర్ బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా జనసమీకరణకు పూనుకున్నారు. అయితే ప్రకృతి సహకరించకపోవడంతో  చివరి నిమిషంలో సభ రద్దు కావడంతో తెరాస శ్రేణులు నిరాశ నిస్పృహలకు గురయ్యారు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle