newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన బాలకృష్ణ..

06-09-202006-09-2020 07:22:59 IST
2020-09-06T01:52:59.108Z06-09-2020 2020-09-06T01:52:55.396Z - - 14-04-2021

కేసీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన బాలకృష్ణ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహానటుడు, రాజకీయనేత దివంగత ఎన్టీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉంటోంది. అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ పట్ల తన గౌరవాన్ని కేసీఆర్ బహింరంగంగా ప్రకటిస్తూ వచ్చారు కూడా. ఆ గౌరవాన్ని మరోరకంగా కేసీఆర్ తాజాగా ప్రదర్శించారు. తెలంగాణలో 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించిన అధ్యాయాన్ని ఇటీవలే పొందుపర్చారు. కేసీఆర్ అనుమతి లేనిదే ఇది జరగదని అందరికీ తెలుసు. 

ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు , హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతగానో సంతోషిస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలియజేశాడు.  దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి య‌న్‌.టి.రామారావు జీవితాన్ని భ‌విష్య‌త్తు త‌రాల‌కు తెలిసేలా ప‌ద‌వ త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కాల్లో ప్ర‌చురించ‌డం ప‌ట్ల కేసీఆర్‌కు బాల‌కృష్ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది నాన్నగారికి అతి గొప్ప గౌరవమని శ్లాఘించారు.

ఈ సంద‌ర్భంగా ఫేస్ బుక్ ద్వారా బాల‌కృష్ణ స్పందించారు. పైగా పుస్త‌కంలోని పాఠ్యాంశాల‌కు సంబంధించిన పేజీల ఫొటోల‌ను కూడా బాలకృష్ణ షేర్ చేశారు. 

క‌ళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు`` అని అన్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

నటరత్న ఎన్టీఆర్, రాజకీయవేత్త ఎన్టీఆర్ పట్ల కేసీఆర్ ప్రదర్సించిన ఈ గౌరవం అతి గొప్పదని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా నాన్నగారి జీవిత విశేషాలను ఏపీ పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని కోరుతున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు.

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   26 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle