newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కూనంనేని దీక్ష భగ్నం.. నిమ్స్‌కు తరలింపు

28-10-201928-10-2019 09:19:50 IST
2019-10-28T03:49:50.684Z28-10-2019 2019-10-28T03:49:11.597Z - - 22-02-2020

 కూనంనేని దీక్ష భగ్నం.. నిమ్స్‌కు తరలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో 24వ రోజుకు చేరింది ఆర్టీసీ కార్మికుల సమ్మె. అయినా,  ప్రభుత్వంలో స్పందన అంతంతమాత్రమే. సీఎం కేసీఆర్ నోట ప్రైవేట్ పర్మిట్ల మాట వినబడడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం పెరుగుతోంది. వివిధ జిల్లాల్లో పార్టీలు మద్దతు పలుకుతూనే వున్నాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు దీక్షను అర్ధరాత్రి భగ్నం చేశారు పోలీసులు. అనంతరం ఆయనను నిమ్స్‌కు తరలించారు పోలీసులు. అయితే, నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు కూనమనేని సాంబశివరావు. 

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నాలుగురోజుల క్రితం కూనంనేని దీక్షకు దిగారు. ఆదివారం  తెల్లవారు జామున పోలీసులు పెద్ద సంఖ్యలో మగ్ధుం భవన్ లోని దీక్షా శిబిరానికి చేరుకుని ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ పై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సమీక్ష...ఆర్టీసీ కార్మికులతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు తాము పిలిచామని .. అయితే వారు చర్చలు బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు నివేదిక ఇవ్వనుంది ప్రభుత్వం.

ఆర్టీసీ సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ...ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేశారు ఆర్టీసీ అధికారులు. అందులో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను పెంచారు. చాలామటుకు బస్సుల్లో టిమ్స్ మెషీన్లతో పాటు టికెట్లు జారీ చేస్తున్నారు. 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle