newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ పీఠం ఎవరికి? ఆలస్యం ఇంకెంతకాలం?

28-07-202028-07-2020 10:52:39 IST
Updated On 28-07-2020 11:36:16 ISTUpdated On 28-07-20202020-07-28T05:22:39.366Z28-07-2020 2020-07-28T05:20:55.646Z - 2020-07-28T06:06:16.676Z - 28-07-2020

కాంగ్రెస్ పీఠం ఎవరికి? ఆలస్యం ఇంకెంతకాలం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్ని పార్టీలు వాయువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాల అధ్యక్షులను మార్చేస్తుంటే..100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా సాగదీస్తూనే ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మార్చడానికి మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందని భావించినా అది ఇప్పటికే నెరవేరలేదు.

ఇన్నాళ్లు రేవంత్ రెడ్డికి ఖాయం అనుకున్న తెలంగాణ పీసీసీ పీఠంపైకి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కనుమరుగైన సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది. రేవంత్ కు చెక్ పెట్టేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ఆమోదించారట.. సోనియా కూడా ఆ సీనియర్ కు పీసీసీ చీఫ్ ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధీటైన ప్రత్యర్థి రేవంత్ రెడ్డినే అంటారు. ఆయనతో మాటలు ప్రచారంలో రేవంత్ ధీటుగా ఉంటాడు. కానీ కేసీఆర్ ఎత్తుల ముందు రేవంత్ నిలువలేక పోతున్నారు. దీంతో కేసీఆర్ ఎంతో గౌరవించే పెద్దలు జానారెడ్డినే పీసీసీ రేసులో నిలబెట్టారు. 

తాజాగా కాంగ్రెస్ నేతల మూకుమ్మడి ప్రతిపాదన మేరకు జానారెడ్డిని పీసీసీ చీఫ్ గా చేస్తే ఎలా ఉంటుందని సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోందని ప్రచారం సాగుతోంది. దశాబ్ధాలుగా కాంగ్రెస్ నే నమ్ముకొని ఉంటున్న జానాకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం మంచి నిర్ణయం అని అంటున్నారు.

దూకుడుకు పర్యాయపదమైన రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలున్నాయి. ఓటుకు నోటు కేసులో వీడియో సాక్ష్యం ఉంది. ఇక చాలా ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ కు ఇస్తే మొదటికే మోసమని సోనియాకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారట.. అదే పెద్దలు జానారెడ్డికి ఇస్తే ఎవరికీ అసమ్మతి ఉండదని చెప్పారట.. దీనికి రేవంత్ సైతం ఓకే అంటారని.. కేసీఆర్ సైతం గౌరవిస్తారని సూచించారని సమాచారం. దీంతో పెద్దలు జానారెడ్డి అయితే బెటర్ అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   12 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle