newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కళ్యాణ లక్ష్మినీ వదలని కేటుగాడు.. మహబూబ్‌నగర్లో బాగోతం

08-06-202008-06-2020 08:02:37 IST
Updated On 08-06-2020 09:18:19 ISTUpdated On 08-06-20202020-06-08T02:32:37.727Z08-06-2020 2020-06-08T02:32:31.718Z - 2020-06-08T03:48:19.234Z - 08-06-2020

కళ్యాణ లక్ష్మినీ వదలని కేటుగాడు.. మహబూబ్‌నగర్లో  బాగోతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం గాదిరియల్ గ్రామానికి చెందిన దేవనోళ్ళ ఆనంద్  కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు.. ఆనంద్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ వర్తించదని మండలంలోని మోకార్లబాద్ గ్రామానికి చెందిన శీలం భీమమ్మ కూతురిగా కళ్యాణ లక్ష్మి కి దరఖాస్తు చేశారు.. అసలు విషయానికి వస్తే భీమమ్మ కు అసలు కూతుర్లు లేరు.

అధికారులను బురిడీ కొట్టించి జులై 3, 2019 న ఒక లక్ష 116 రూపాయలు భీమమ్మ పేరున ఆమె అకౌంట్లో జమయ్యాయి.. గదిర్యాల్ గ్రామానికి చెందిన వరుడు ఆనంద్ మేనమామ అయిన సిలెం హనుమయ్య కళ్యాణ లక్ష్మి, భూ పట్టా లకు సంబంధించిన పైరవీలు చేస్తుంటాడు.. బోగస్ కల్యాణలక్ష్మి పైరవి చేసింది ఇతనే.. భీమమ్మ కు వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక్క లక్ష తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

ఇటు ఆనంద్ కి ఆ డబ్బులు రాలేదంటూ డ్రా చేసుకొని 11 నెలలు అయినా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు అంటూ బుకాయించాడు.. డబ్బులు వచ్చినా అబద్ధాలు చెబుతున్నారని అనుమానం వచ్చి  నంచర్ల బ్యాంకు దగ్గరికి వెళ్లి ముకర్లాబాద్ గ్రామానికి చెందిన బీమమ్మ స్టేట్మెంట్ తీసుకున్నాడు. జూలై 3 2019న భీమమ్మ అకౌంట్ లో ఒక లక్ష 116 రూపాయలు జమ అయ్యాయి.. భీమమ్మ అకౌంట్లో లో నుండి లక్ష రూపాయలను హనుమయ్య డ్రా చేసుకున్నాడు భీమమ్మ కు వెయ్యి రూపాయలు ఇచ్చి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఆమెతో సంతకం చేయించుకుని ఆమెను బ్యాంకు నుండి పంపించి మిగతా లక్ష రూపాయల డబ్బులు హనుమయ్య తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.. 

వరుడు బ్యాంకు కి వెళ్లి స్టేట్మెంట్ తీసుకోవడంతో బండారం బట్టబయలు అయింది.. కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిన రాలేదని డబ్బులు అకౌంట్ లోకి వేసుకున్నాడని గదిర్యాల్ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి గ్రామ పెద్దల సమక్షంలో వరుడు, ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి కళ్యాణ లక్క్ష్మి సాంక్షన్ చేయించిన హనుమయ్య ఇద్దరు పంచుకోవాలని లేకుంటే బయటకు తెలిస్తే బాగుండదని గ్రామ పెద్దలు చెప్పడం చెప్పుకొచ్చారు.

గదిర్యాల గ్రామానికి చెందిన సీలెం హనుమయ్య తన బంధువు అయినా ముకర్లబాద్ గ్రామానికి చెంసిన సీలెం భీమమ్మ దగ్గరకు వచ్చి ఆధార్ కార్డులు తీసుకొని పోయాడు 11 నెలల నాడు నీ పేరు పైన పైసలు వచ్చాయంటూ నంచర్ల లో గల బ్యాంకు కి తీసుకెళ్ళి1000 రూపాయలు ఇచ్చి ట్రాన్స్ఫర్ కొట్టు ఇస్తానంటూ ఆమె చేత సంతకం పెట్టించుకొని ఇంటికి పంపించాడు.. 

నాకు ఎలాంటి పాపం తెలీదు మా బంధువు అయినటువంటి హనుమయ్య అడిగిన కాగితాలు ఇచ్చాను.. ఇలా జరుగుతుంది అనుకోలేదు.. అతను నాకు మాయమాటలు చెప్పి ఇందులో నన్ను ఇరికించాడు అని భీమమ్మ వాపోయింది.. మరోవైపు ఈ విషయంపై జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు.. గండీడ్ మండల ఆఫీస్ లో పత్రాలు పరిశీలించారు అడిషనల్ కలెక్టర్.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు..

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle