newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనా భయం.. కనిపించని భౌతిక దూరం?

21-04-202021-04-2020 09:22:21 IST
Updated On 21-04-2020 09:36:47 ISTUpdated On 21-04-20202020-04-21T03:52:21.332Z21-04-2020 2020-04-21T03:51:35.928Z - 2020-04-21T04:06:47.248Z - 21-04-2020

కరోనా భయం.. కనిపించని భౌతిక దూరం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వారంతా గర్భిణీ స్త్రీలు అసలే కరోనా సమయం  చాలా జాగ్రత్తలు పాటించాలి.కానీ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి  పరీక్షల కోసం వచ్చిన వారు మాత్రం కనీస సామాజిక దూరం పాటించకుండా కనిపించారు  కానీ అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు మాత్రం మచ్చుకు కూడా కనపడకపోవడం సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం అయితే మీడియా వచ్చిందని వీడియో లు తీసుకుంటున్నారని తెలియటం తో హాస్పిటల్ సబ్బంది హడావిడి చేయటం జరిగింది. డాక్టర్ ని కలవడానికి సామాజిక దూరం లేదు,రక్త పరీక్షలకు వెళ్ళటానికి మరియు రిపోర్ట్ తీసుకోవాడానికి కూడా సామాజిక దూరం పాటించకపోవడం గమనార్హం.

వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ఇక్కడ చుట్టు పక్కల ఉన్న పేద మధ్యతరగతి వారికి ఇదే ఆధారం. ఇక్కడికి ఎక్కువగా గర్భిణీ లు నెలకి రెండు మూడు సార్లు వచ్చి పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు ఐతే ఇప్పుడున్న కరోనా పరిస్థితులలో సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం మరియు అధికారులు ఎంత చెప్పినా కూడా వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు కనీస సామాజిక దూరం పాటించకుండా వందల కొద్దీ మంది గర్భిణీలు హాస్పిటల్ లో ఉన్నారు ఇక్కడి అధికారులు మాత్రం మాకేం అన్నట్లుగా వ్యవహరిసస్తున్న తీరు విమర్శలకి దారి తీస్తుంది. అయితే మీడియా స్థానిక సూపరింటెండెంట్ ని అడిగితే మాత్రం ఈ రోజు ఎక్కువగా పేషెంట్స్ రావడం జరిగిందని, భౌతిక దూరం పాటించమని  సిబ్బందికి చెప్పామని తెలిపారు.

మరోవైపు కంటైన్మ్ంట్  జోన్ లో రాజేంద్ర నగర్ పోలీస్ లు ప్రత్యేక నిఘా కొనసాగుతుంది అన్న శంషాబాద్ జోన్ DCP ప్రకాష్ రెడ్డి.  కంటైన్మ్ంట్ ఆ ప్రాంతాలకు రాకపోకలను నిషేధించామని, ఆ రహదారులను మూసేశామన్నారు. చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అవుతున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ముందుకు  కొనసాగుతున్నారు. బయటికి వెళ్లకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని, ఇంటి వద్దకే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. 

కంటైన్మ్ంట్ జోన్ ఉన్న ప్రజలు  గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని మటన్ కావాలంటూ చికెన్ కావాలంటూ కోరికలు కోరుతున్నారని ఆయన విమర్శించారు. నిత్యావసర సరుకులు కూరగాయలు జనరల్ మాత్రమే ఇస్తామని తెలిపామన్నారు వైద్యాధికారులు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం ఎం పహాడి.సులేమాన్ నగర్.ధనమ్మ జోపిడి పరిసర ప్రాంతాలలో శంషాబాద్ డి సి పి ప్రకాష్ రెడ్డి రాజేంద్ర నగర్ ఏసిపి అశోక చక్రవర్తి పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్ల పైకి వస్తున్న వాహనాలను సైతం సీజ్ చేశామన్నారు డీసీపీ ప్రకాష్ రెడ్డి. 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   28 minutes ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   an hour ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   an hour ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   an hour ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   2 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   2 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   2 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle