newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా పై.. మంత్రుల కమిటీ

18-07-202018-07-2020 18:47:12 IST
2020-07-18T13:17:12.705Z18-07-2020 2020-07-18T13:17:08.651Z - - 14-04-2021

కరోనా పై.. మంత్రుల కమిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు చేపడుతున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ‘ట్రేస్ అండ్ టెస్ట్’ పేరుతో వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నా.. కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 

దేశంలో కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై ‘లాన్సెట్’ అధ్యయనంలో తేలిన లెక్కలు అందరినీ విస్మయపరుస్తున్నాయి.

దీంతో కరోనాపై దిద్దుబాటు చర్యలకు దిగింది తెలంగాణ సర్కార్. రెండు రోజుల క్రితం ముఖ్య అధికారులను బదిలీ చేసింది. ఈ రోజు మంత్రుల కమిటీని ప్రకటించే అవకాశం ఉంది.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులు ఉండనున్నారు. వారిలో మంత్రి కేటీఆర్, హరీష్ రావుతోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉంటారు .

మంత్రుల కమిటీకీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ ఉండనున్నారు. సభ్యులుగా మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావుతో పాటు మరో ఇద్దరు మంత్రులు ఉండనున్నారు అని సమాచారం.

రెండు రోజుల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle