newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనా కట్టుబాట్లు... అతిక్రమిస్తే జరిమానాలు

12-04-202012-04-2020 09:34:13 IST
Updated On 12-04-2020 13:05:12 ISTUpdated On 12-04-20202020-04-12T04:04:13.742Z12-04-2020 2020-04-12T04:04:00.170Z - 2020-04-12T07:35:12.648Z - 12-04-2020

కరోనా కట్టుబాట్లు... అతిక్రమిస్తే జరిమానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం రెండోసారి లాక్ డౌన్ అమలు చేస్తోంది. గ్రామాలు కూడా తమ ప్రజలకు కరోనా వ్యాపించకుండా కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో కరోనా కట్టడికి గ్రామస్తుల తీర్మానాలు చర్చనీయాంశంగా మారాయి.  గ్రామాల మధ్య రాకపోకల నిషేధం...గ్రామం దాటితే జరిమానా వంటి కఠిన చర్యలకు దిగారు. ఇప్పటికే గ్రామాల మధ్య రాకపోకలను బంద్ చేశారు. సరిహద్దుల్లో రోడ్డుకి అడ్డంగా కట్టెలు, ఇనుప, ముళ్ళ కంచెలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. మా ఊరికి రావద్దంటూ తీర్మానాలు కూడా చేశారు. కొంతమంది గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా కరోనా కట్టడికి రంగంలోకి దిగారు. 

కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో  రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న జిల్లా లో ఒక్కసారి రెండు కేసులు నమోదు కావడంతో జిల్లా లో కలవరం మొదలైంది. ఈ వైరస్ తమ  గ్రామాలకు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా జిల్లాలోని కొన్ని గ్రామల  ప్రజలు ముందు చూపుతో  కొన్ని తీర్మానాలు చేశారు.

తమ  గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము,లాక్ డౌన్ కారణంగా గ్రామములోని నిరుపేదలకు కూరగాయలు,నిత్యావసర సరుకులు, పంపిణీ  చేసుకోవడం లాంటి తీర్మనాలు చేసుకుంటున్నారు. మరో పక్క లాక్ డౌన్ విజయవంతం చేయడం కరోనా వైరస్ కట్ఠడికి కఠిన తీర్మానాలు సైతం చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో పలు గ్రామాల ప్రజలు గ్రామాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించారు ఎవరైనా ఉల్లంఘిస్తే 5వేల రూపాయల జరిమానా, పోలీసు కేసు నమోదు చేస్తామని తిర్మానాలు చేసుకున్నారు. గ్రామస్తులంతా సంఘటితంగా కూర్చుని తీర్మానాలకు ఆమోదం తెలిపారు. 

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   an hour ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   an hour ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   2 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle