newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కరోనా ఎఫెక్ట్: 66 జిమ్‌లు, బార్లు, స్కూల్స్ సీజ్

17-03-202017-03-2020 16:55:52 IST
Updated On 17-03-2020 16:55:51 ISTUpdated On 17-03-20202020-03-17T11:25:52.620Z17-03-2020 2020-03-17T11:22:05.792Z - 2020-03-17T11:25:51.191Z - 17-03-2020

కరోనా ఎఫెక్ట్: 66 జిమ్‌లు, బార్లు, స్కూల్స్ సీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా భయం అందరినీ వణికిస్తున్న వేళ అధికారులు హైదరాబాద్‌లో కఠిన చర్యలకు ఉపక్రమించారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వివిధ జిమ్ లు, బార్లు, రెస్టారెంట్లు, స్కూల్స్ సీజ్ చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005, ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు.

https://www.photojoiner.net/image/SogZReDI

జీహెచ్ఎంసీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలోని 18 టీంలు జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ వాణిజ్య కార్యాలయాలు, పబ్ లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 66 కార్యాలయాలను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించారని, ప్రజారోగ్యం రీత్యా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. అందులో ప్రముఖ రెస్టారెంట్లు వున్నాయి. ఛిల్లీస్, ఎలైట్ స్పోర్ట్స్ హబ్, అపోలో జిమ్, సత్యసాయి కళ్యాణ మంటపం, చైతన్య ఐఎఎస్ అకాడమీ వంటివి వున్నాయి. 

ఇటు కోవిడ్‌–19 వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో పాతబస్తీలోని జూ పార్కు, సాలార్‌జంగ్‌ మ్యూజియం, నిజాం మ్యూజియంలను ఈ నెల 21వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. చార్మినార్‌కు మాత్రం సందర్శనకు అనుమతి ఇచ్చారు. అయితే కేంద్ర ఆర్కియాలజీ సంస్థ నుంచి అధికారులకు ఆదేశాలు రాకపోవడమే కారణంగా చెబుతున్నారు. 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle