కరోనాకు హైదరాబాద్ వ్యాక్సిన్.. హెటిరో డ్రగ్స్ శుభవార్త
22-06-202022-06-2020 08:10:21 IST
Updated On 22-06-2020 08:47:59 ISTUpdated On 22-06-20202020-06-22T02:40:21.240Z22-06-2020 2020-06-22T02:39:27.268Z - 2020-06-22T03:17:59.933Z - 22-06-2020

కోవిడ్-19 రోగులకు గుడ్ న్యూస్.. గ్లెన్ మార్క్ మందు రెడీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్, ట్యాబ్లెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ను కనుగొన్నామని ఫార్మా దిగ్గజ కంపెనీ హెటిరో ప్రకటించింది. కోవిఫర్ పేరుతో జనరిక్ ముందును తయారు చేసినట్టు తెలిపింది. దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లభించినట్టు పేర్కొంది. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ కోవిఫర్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని హెటిరో ఫార్మా తెలియజేసింది. శనివారం మరో దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా వైరస్ కట్టడికి ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాధిని నయం చేసే మందును కనిపెట్టామని భారత్లోని గ్లెన్మార్క్ ఫార్మా సంస్థ ప్రకటించింది. స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కోవిడ్-19తో బాధపడుతున్న వారి మీద ఈ మందు ప్రభావం చూపనుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన ఈ మందు, ఫావిపిరవిర్ కోవిడ్ 19 రోగులపై మెరుగ్గా పని చేసిందని, రోగుల్లో 88 శాతం మెరుగుదల కనిపించిందని గ్లెన్మార్క్ తెలిపింది. ఈమేరకు సంస్థ ఒక ప్రకటన విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఫాబిఫ్లూ పేరిట ఈ వాక్సిన్ విడుదల కానుంది. హెటిరో కంపెనీ తయారు చేసిన కోవిఫర్ ఏ స్థాయిలో రోగాలక్షణాలు ఉన్న వ్యక్తులకు పనిచేస్తుందో చూడాలి. కరోనా వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్, ట్యాబ్లెట్లు రోగులకు భరోసా ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా