ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు
18-01-202018-01-2020 12:43:30 IST
Updated On 18-01-2020 12:46:52 ISTUpdated On 18-01-20202020-01-18T07:13:30.575Z18-01-2020 2020-01-18T07:13:28.352Z - 2020-01-18T07:16:52.476Z - 18-01-2020

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ' నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనను అంతా గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం అయిన ఎన్టీయార్‌కి హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కూతురు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, కొడుకు నందమూరి రామకృష్ణ, మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మనవరాలు సుహాసిని తదితరులు నివాళులర్పించారు. ఎన్టీయార్ కుమార్తె, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీయార్ ఘాట్ కి వచ్చి నివాళులర్పించారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. టీటీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా