newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఉస్మానియాలో డాక్టర్లపై కరోనా రోగి బంధువుల దాడి

14-04-202014-04-2020 18:03:59 IST
Updated On 14-04-2020 18:03:20 ISTUpdated On 14-04-20202020-04-14T12:33:59.225Z14-04-2020 2020-04-14T12:24:36.819Z - 2020-04-14T12:33:20.139Z - 14-04-2020

ఉస్మానియాలో డాక్టర్లపై కరోనా రోగి బంధువుల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కరోనా బాధితులు సహనం కోల్పోతున్నారు. తమ ప్రాణాలకు తెగించి వైద్యం అందించే వైద్యులపై రోగులు, వారి బంధువుల దాడికి తెగబడుతున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులపై దాడి మరోసారి కలకలం రేపుతోంది. ఉస్మానియా కరోనా ఐసోలేషన్ వార్డులో పిజి డాక్టర్లపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఉస్మానియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. వాళ్ళను గాంధీకి షిఫ్ట్ చేశారు. అయితే ఇద్దరికీ పాజిటివ్ రావడంతో.. అదే వార్డ్ లో ఉన్న కరోనా అనుమానితుడు అన్వర్ అలీ తండ్రి డాక్టర్స్ పై దాడి చేశాడు. 

పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో నా కొడుకును ఇంటికి తీసుకుపోతాను అని తండ్రితో డాక్టర్లతో వాదనకు దిగగాడు. రిపోర్ట్స్ వచ్చేవరకు ఉండాలని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వారించారు. పేషంట్ తండ్రి, వైద్యుల మధ్య ఘర్షణ జరిగింది.  ఈ ఘర్షణలో పిజి డాక్టర్ల పై పేషంట్ తండ్రి దాడి చేశాడు. చివరకు డాక్టర్స్ కు సారి చెప్పాడు అన్వర్ అలీ తండ్రి. దీంతో వివాదం సద్దుమణిగింది. 

గతంలో గాంధీ ఆస్పత్రిలో ఇదే తరహాలో దాడులు జరిగాయి. ఇలాంటి దాడులపై ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి సైతం దాడులు వద్దని, డాక్టర్ల సేవలు నిరుపమానం అన్నారు. అయినా దాడులు కొనసాగుతూనే వున్నాయి. 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle