newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఉమ్మడి సమస్యలపై చర్చ... ఏపీ, టీఎస్ సీఎస్‌ల భేటీ

31-01-202031-01-2020 09:04:44 IST
Updated On 31-01-2020 12:31:13 ISTUpdated On 31-01-20202020-01-31T03:34:44.063Z31-01-2020 2020-01-31T03:34:18.783Z - 2020-01-31T07:01:13.615Z - 31-01-2020

ఉమ్మడి సమస్యలపై చర్చ... ఏపీ, టీఎస్ సీఎస్‌ల భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కార్యాచరణకు దిగాయి. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎస్ లు ఈమేరకు స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవల ఏపీ సీఎం జగన్- తెలంగాణ సీఎం కేసీయార్ లు సమావేశం జరిగినప్పుడు ఈ సమావేశం గురించి చర్చించిన సంగతి తెలిసిందే. బూర్గుల రామకృష్ణారావు భవన్లో  విభజన చ‌ట్టంలో పెండింగులో వున్న పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఏపీ సీఎస్ నీలం సహానీ, ఇతర నిపుణులు హాజరయ్యారు. ప‌ది ప్రభుత్వ సంస్థలకు సంబంధించి విభజన చట్టంలో సమస్యాత్మకంగా ఉన్న అంశాలపై వారు చర్చించారు.  ఈ చర్చలు సామరస్య పూర్వక వాతావరణంలో జరిగినట్టు అధికారులు తెలిపారు.

ఇలాంటివి త్వరలో మరికొన్ని సమావేశాలు నిర్వహించాలని ఇరువురు సీఎస్ లు నిర్ణయించారు. ఉమ్మడి ఆస్తుల విభజన, నీటి సమస్యల వంటివి చర్చించనున్నారు. 2014 లో తెలంగాణ ఏర్పాటయ్యాక అనేక అంశాలు పెండింగ్ లో ఉండిపోయాయి. నదీజలాల సక్రమ వినియోగం కోసం ఉమ్మడి ప్రాజెక్టులు నిర్మించాలని భావించాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. 

చదవండి : అధికారుల్లేని సీఎంల భేటీ.. టార్గెట్ అమరావతి?

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle