newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఇది మేం పోరాడిన బంగారు తెలంగాణ కాదు.. ఆర్టీసీ సిబ్బంది ఆవేదన

16-10-201916-10-2019 07:49:05 IST
2019-10-16T02:19:05.643Z16-10-2019 2019-10-16T02:18:46.128Z - - 22-02-2020

ఇది మేం పోరాడిన బంగారు తెలంగాణ కాదు.. ఆర్టీసీ సిబ్బంది ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇది మేం కోరుకున్న బంగారు తెలంగాణ కాదు అంటూ సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ సిబ్బంది ఒకరు మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌ వెలుపల ఆక్రోశం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె ప్రారంభమై పదిరోజులవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒక కార్మికుడు ఇలాంటి తెలంగాణ కోసం మేం పోరాడలేదు అంటూ ఆవేదన వ్యక్తపరిచారు

మేం కల కన్న బంగారు తెలంగాణ ఇది కాదు. మేం చాలా రోజుల క్రితమే సమ్మె గురించి నోటీస్ ఇచ్చాం. మా డిమాండ్లు మొదటి నుంచి స్పష్టంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇంత నిర్లక్ష్యం, నిరాసక్తత ప్రదర్శించడం మమ్మల్ని విపరీతంగా బాధిస్తోంది అని ఆ కార్మికుడు చెప్పారు.

ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ యూనియన్ కార్యదర్శి శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఒకప్పుడు తెలంగాణ కోసం పోరాడిన మేం ఇప్పుడు ఆర్టీసీ సమ్మెలో పాల్గొనడం బాధాకరంగా ఉందన్నారు.

దశాబ్దాలుగా కార్పొరేషన్ కోసం తమ చెమట, రక్తాన్ని ధారపోసిన కార్మికుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ప్రదర్సించడం  నిజాయితీ ఉన్న కార్మికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఆర్టీసీ బతికి బట్టకడితేనే మేమంతా బాగుంటాం. ఆర్టీసీ గుండె చప్పుడు మేమే అని శ్రీనివాసాచారి అన్నారు.

ఎన్నికల ప్రచారంలో తాను చేసిన హామీని నిలబెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్వరం స్పందించారు. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు ఆయన తన మాటలన్నింటినీ మర్చిపోయినట్లుంది అని ఒక కార్మికుడు విమర్శించారు.

కనుచూపు మేరలో సమ్మెకు పరిష్కారం దొరికే సూచనలు కనపడకపోవడంతో ఈ వారం పొడవునా నిరసన ప్రదర్శనలు తీవ్రతరం చేయడానికి ఆర్టీసీ జేఏసీ పూనుకుంటోంది.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ వైఖరి ఎలా వుంటుందనేది ఇంకా తేలలేదు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   7 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   9 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle