newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఇంకా తెరుచుకోని మద్యం షాపులు.. భారీ క్యూలు

06-05-202006-05-2020 09:53:50 IST
Updated On 06-05-2020 10:29:28 ISTUpdated On 06-05-20202020-05-06T04:23:50.813Z06-05-2020 2020-05-06T04:23:47.280Z - 2020-05-06T04:59:28.575Z - 06-05-2020

ఇంకా తెరుచుకోని మద్యం షాపులు.. భారీ క్యూలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బుధవారం నుంచి మద్యం షాపులు తెరుస్తామని సీఎం కేసీయార్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా పెంచిన రేట్లను విడుదల చేశారు. అయితే ఉదయం నుంచి క్యూల్లోనే వున్నారు మద్యం బాబులు. కరోనాకు భయపడకుండా మద్యం ప్రియులు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం షాపుల ముందే నిలబడి వున్నారు.  లిక్కర్ షాప్ యజమానులు జాగ్రత్తగా తీసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సీఎం ఆదేశించారు. అయితే అనేక మద్యంషాపుల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు లేవు. శానిటైజర్లు లేవు. జనం చాలామంది మాస్కులు లేకుండానే వచ్చేశారు. 

తెలంగాణతో పాటు  దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో మ‌ద్యం షాపులు తెర‌చుకున్నాయి. రాజ‌ధాని న‌గ‌రంలో ఢిల్లీ-క‌ప‌శేర బార్డ‌ర్ లో వేకువ జామునే మ‌ద్యం షాపు తెర‌వ‌క‌ముందే జ‌నాలు పెద్ద సంఖ్య‌లో చేరుకుని క్యూలైన్ లో నిల‌బ‌డ్డారు. మ‌రోవైపు హ‌ర్యానాలో ప్ర‌భుత్వం నేటి నుంచి కంటైన్ మెంట్ జోన్ల మిన‌హా గ్రీన్ జోన్ల‌లో మ‌ద్యం షాపులు తెరుచుకునే అవ‌కాశమిచ్చింది. దీంతో  గురుగ్రామ్ లోని సోహ్‌నా అడ్డా చౌక్ లో ఉన్న ఓ మ‌ద్యం షాపు వ‌ద్ద‌కు మందుబాబులు భారీగా చేరుకున్నారు. సుమారుగా 45 రోజులుగా మద్యం అందక పోవడంతో మద్యానికి అలవాటుపడ్డవారు పెరిగిన రేట్లను సైతం పట్టించుకోకుండా.. మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle