newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం చీలిపోయిందా?.. రేవంత్ రెడ్డి

21-10-201921-10-2019 11:29:00 IST
Updated On 21-10-2019 17:13:03 ISTUpdated On 21-10-20192019-10-21T05:59:00.876Z21-10-2019 2019-10-21T05:58:57.885Z - 2019-10-21T11:43:03.110Z - 21-10-2019

ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం చీలిపోయిందా?.. రేవంత్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మంత్రిమండలిలోని పలువురు మంత్రులు గత 16 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పట్ల పెదవి విప్పకుండా మౌనం పాటిస్తున్నప్పటికీ సమ్మెపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వారిలో అసమ్మతి రగులుతోందా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సహా 25 పైగా చిన్నచిన్న డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బందితో ముఖ్యమంత్రి వ్యహరిస్తున్న తీరు పట్ల మంత్రిమండలిలో తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిమండలిలో విభేదాల గురించి బహిరంగ ప్రకటన చేశారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనుందని రేవంత్ తెలిపారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్ని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్‍ని కొట్టిపడేస్తున్న పాలక తెరాస పార్టీ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం గురించి ఎందుకు మాట్లాడదలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎయిర్‌బస్సులపై ఒక శాతం మాత్రమే ఇంధన పన్ను విధిస్తున్న తెలంగాణ ప్రభుత్వం టిఎస్ఆర్టీసీపై 27 శాతం ఇంధన పన్నును ఎందుకు విధిస్తోందని రేవంత్ నిలదీశారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేసే శక్తి, అధికారం కేసీఆర్‌కు లేవని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే బాధ్యత వహించాలని రేవంత్ పేర్కొన్నారు.

స్పష్టంగానే ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ కేబినెట్లో చీలిక ఏర్పడింది. దీనికి సాక్ష్యం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాలుపంచుకోని కొంతమంది మంత్రులు మాత్రమే ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం నిజాయితీగా వ్యవహరించిన పలువురు మంత్రులు ఈనాటికీ సమ్మెపై పెదవి వప్పకుండా మౌనం వహిస్తున్నారని మంత్రిమండలిలోనే సమ్మె పట్ల తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు దీన్ని బట్టి తెలుస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle