newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

18-10-201918-10-2019 13:17:43 IST
Updated On 18-10-2019 15:20:31 ISTUpdated On 18-10-20192019-10-18T07:47:43.201Z18-10-2019 2019-10-18T07:47:39.905Z - 2019-10-18T09:50:31.326Z - 18-10-2019

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. సమ్మెపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సమ్మెను నిర్వీర్యం చేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అలజడి రేపింది.

తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అశ్వత్థామ రెడ్డి అరెస్ట్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తుంటే తమ నాయకుడిని అరెస్ట్ చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇవాళ్ఠితో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండువారాలకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు, నిరసనలు, బైక్ ర్యాలీలతో సమ్మెను హీటెక్కిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. కార్మిక సంఘాలతో మాటల్లేవ్, చర్చల్లేవ్ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం తోడయినట్లు తయారైంది సమ్మె పరిస్థితి. దాంతో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలతో భగ్గుమంటున్నారు కార్మికులు.ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలన్నారు.  రేపటి బంద్ కు  అంతా మద్దతిచ్చి విజయవంతం చేయాలని అశ్వథ్ధామరెడ్డి కోరారు.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago

ఇంకా

G. Sathyanarayana Raju

గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle