newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అమీన్ పూర్ కేసు.. స్వాతి లక్రా చేతికి

15-08-202015-08-2020 09:02:20 IST
Updated On 15-08-2020 09:02:38 ISTUpdated On 15-08-20202020-08-15T03:32:20.164Z15-08-2020 2020-08-15T03:32:11.255Z - 2020-08-15T03:32:38.086Z - 15-08-2020

అమీన్ పూర్ కేసు.. స్వాతి లక్రా చేతికి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ అనాథాశ్రమంలో చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసును ప్రముఖ పోలీసు ఉన్నతాధికారి స్వాతి లక్రాకు అందజేశారు. ప్రస్తుతం ఈమె మహిళా భద్రతా విభాగం చీఫ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అత్యాచారం కేసు విచారణను స్వాతి లక్రాకు బదిలీ చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన స్వాతి లక్రాను ఆదేశించారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదైనప్పటి నుంచి నిందితుల అరెస్టు వరకు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు. ప్రధాన నిందితుడు వేణు గోపాల్ సహా, ఆశ్రమ నిర్వహకులు విజయ, జయదీప్ అరెస్టు, వారి విచారణ వంటి విషయాలను ఆమె పర్యవేక్షించనున్నారు. ఈ కేసుకు సంబంధించి స్వాతి లక్రా ఓ ప్రత్యేక అధికారిగా నియమించారు.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోని మారుతి అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలిక పలుమార్లు అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించిన విషయం తెలిసిందే.అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియా అనే సమస్యతో బాలిక మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు.

మరో వారంలో పూర్తి స్థాయి నివేదిక వచ్చాక అసలు కారణాలు తెలుస్తాయని చెప్పారు.తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి బంధువు ప్రీతి వెల్లడించారు.ఇప్పటికే ఐదుగురు సభ్యులతో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ హైవర్ కమిటీని ఏర్పాటు చేసింది. చిన్నారిపై బావ అనిల్ దాడి చేసినట్లు అధికారులు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారి ఒంటిపై గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle