newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ ఆఫీస్ పునప్రారంభం

28-11-201928-11-2019 14:29:41 IST
2019-11-28T08:59:41.082Z28-11-2019 2019-11-28T08:59:26.162Z - - 22-02-2020

అబ్దుల్లాపూర్ మెట్ తాహశీల్దార్ ఆఫీస్ పునప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాహశీల్దార్ ఆఫీస్ ప్రారంభించడం ఏంటని అనుకుంటున్నారా? నిజమే. తాహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన ఘటనతో అధికారులు ఈ కార్యాలయానికి తాళం వేశారు. తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి దారుణహత్య  సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

భూమి పట్టాకోసం తాహశీల్దార్ కార్యాలయంలోకి వచ్చి మధ్యాహ్నం సమయంలో సురేష్ అనే వ్యక్తి తాహశీల్దార్ పై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. దీంతో తాహశీల్దార్ సజీవదహనం అయిపోయారు.

తాహశీల్దార్ పై దాడిచేసిన సురేష్ కూడా తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత తాహశీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారు.

ఈసంఘటన జరిగి 25 రోజులు అవుతోంది.నూతన తహశీల్దార్ గా బాధ్యతలను వెంకట్ రెడ్డి స్వీకరించారు. దీంతో అధికారులు కార్యాలయాన్ని తెరిచి, శుద్ధి చేసారు. అనంతరం అందులో పూజలు నిర్వహించి తమ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. తాహశీల్దార్‌ విజయరెర్‌ హత్య ఘటనతో తెలంగాణలోని రెవెన్యూశాఖాధికారులు వారం రోజుల పాటు విధులను బహిష్కరించారు.

తమకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాహశీల్దార్ కార్యాలయాలకు, అందులో విధులు నిర్వహిం చే సిబ్బందికి రక్షణగా భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కార్యాలయం మూతబడడం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెవిన్యూ శాఖలో అవినీతి పెరగడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle