newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అది నిజంగానే ప్రమాదమా? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ డౌట్

21-08-202021-08-2020 12:52:51 IST
Updated On 21-08-2020 16:10:22 ISTUpdated On 21-08-20202020-08-21T07:22:51.511Z21-08-2020 2020-08-21T07:20:21.627Z - 2020-08-21T10:40:22.891Z - 21-08-2020

అది నిజంగానే ప్రమాదమా? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ డౌట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంతో 8 మందిని బయటకు తీశారు. 9 మంది లోపలే ఉన్నారు. వీరిలో ఏడుగురు జెన్ కో సిబ్బంది కాగా ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌, ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపల ఉన్నారు. 

షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా? మిస్ అయిన 9మంది వీరేనా?

బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారని.. ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి షార్ట్‌స‌ర్క్యూ‌టే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్ అన్నారు.

ప్ర‌మాద స్థ‌లాన్ని క‌లెక్ట‌ర్ శర్మన్ ప‌రిశీలించారు. రాత్రి 10.30 గంటలకు మొదటి యూనిట్లో షార్ట్‌స‌ర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని అగ్నిప్ర‌మాదం జరిగిందని ఆయన తెలిపారు. 

ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయ‌ని, దీంతో సొరంగం‌లో దట్టంగా పొగలు క‌మ్ముకున్నాయ‌న్నారు. పొగ‌ల కార‌ణంగా బ‌య‌టికి రాలేక‌పోవ‌డంతో తొమ్మిది మంది అక్క‌డే చిక్కుకుపోయారన్నారు. బయటకు వచ్చే అన్ని దారుల్లో పొగ అలుముకుందని, అలాగే ఎమర్జెన్సీ ద్వారంలోనూ దట్టంగా పొగలు వెలువడ్డాయన్న ఆయన లోపలి నుంచి సిబ్బంది బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయిందన్నారు కలెక్టర్ శర్మన్. ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారన్నారు. 

లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లిన రిస్య్కూ టీం పొగ కారణంగా వెనక్కు వచ్చారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురు సిబ్బంది జెన్ కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ వెల్ల‌డించారు.

 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   41 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle