newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అడ్డంగా బుక్కైన డిప్యూటీ మహిళా తాహశీల్దార్

26-02-202026-02-2020 12:22:06 IST
Updated On 26-02-2020 13:05:23 ISTUpdated On 26-02-20202020-02-26T06:52:06.267Z26-02-2020 2020-02-26T06:51:57.584Z - 2020-02-26T07:35:23.727Z - 26-02-2020

అడ్డంగా బుక్కైన డిప్యూటీ మహిళా తాహశీల్దార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌తీ ప‌నికి లంచం అడుక్కోవ‌డం కొంత మంది ప్ర‌భుత్వ అధికారులకు అల‌వాటుగా మారింది. మీకేం కావాలి?  మాకేం ఇస్తారు? అంటూ నిర్మొహ‌మాటంగా అడిగేస్తున్నారు. అధికారుల అవినీతి వ్య‌వ‌హారంపై త‌హ‌శీల్దారు కార్యాల‌యాల ఎదుట బాధితులు పెట్రోల్ బాటిల్స్‌తో నిర‌స‌న తెలిపినా, భిక్షాట‌న చేసి మంగ‌ళ‌సూత్రాలు ఇస్తామ‌న్నా ప్ర‌బుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావ‌డం లేదు.

లంచం తీసుకోవ‌డం జ‌న్మ‌హ‌క్కు అంటూ ఎవ‌రో ఒక‌రు బ‌రితెగిస్తూనే ఉన్నారు. బ‌ల్ల‌కింద చేతికి క‌రెన్సీ క‌ట్ట‌లు అందిస్తేనే ఫైలును ముందుకు క‌దుపుతున్నారు. లేదంటే డ‌స్ట్ బిన్‌లో ప‌డేస్తూ బాధితుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. తాజాగా, డిప్యూటీ త‌హ‌శీల్దారు జ‌య‌ల‌క్ష్మీ క‌రెప్ష‌న్ భాగోతం అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేసింది.

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండ‌లం మారేప‌ల్లికి చెందిన వెంక‌ట‌య్య 2016లో మూడెక‌రాల 15 గుంట‌ల భూమిని కొనుగోలు చేశాడు. భూమిని త‌న పేరు మీద మార్చాల‌ని త‌హ‌శీల్దారు కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అంత‌లోనే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండ‌లం పెంజ‌ర్ల‌కు చెందిన మ‌ల్లేష్ 2006లో త‌న‌కు ఆ భూమిని అమ్మార‌ని, వెంక‌ట‌య్య పేరు మీద రిజిస్ట్రేష‌న్ చేయొద్దంటూ ఫిర్యాదు చేశాడు.

నాలుగేళ్లుగా ఈ భూ వివాదం న‌డుస్తోంది. ఈ మ‌ధ్య వెంక‌ట‌య్య క‌లెక్ట‌రేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ల‌గా డిప్యూటీ సూప‌రింటెండెంట్ జ‌య‌ల‌క్ష్మీ తార‌స‌ప‌డ్డారు. స‌మ‌స్య ఏంట‌ని ఆరా తీసిన ఆమె లంచం ఇస్తే ప‌నైపోతుంద‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేసింది. ల్యాండ్ రిజిస్ట్రేష‌న్‌కు ఏకంగా 13 ల‌క్ష‌ల రూపాయ‌లను డిప్యూటీ త‌హ‌శీల్దారు జ‌య‌ల‌క్ష్మీ డిమాండ్ చేఇసంది.

కానీ, వెంక‌ట‌య్య మాత్రం ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తాన‌ని అంగీక‌రించాడు. మంచి బేరం.. ముంచితే దూరం అవుతుంద‌ని గ్ర‌హించిన జ‌య‌ల‌క్ష్మీ వెంట‌నే ఒప్పేసుకుంది. ఫైన‌ల్‌గా వెంక‌ట‌య్య ప‌ది ల‌క్ష‌లు ఇస్తామ‌న‌డంతో డీల్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. డ‌బ్బులు తీసుకునేందుకు డేట్, స్పాట్‌ను కూడా జ‌య‌ల‌క్ష్మీ ఫిక్స్ చేసింది.

లంచం ఇవ్వ‌డం ఇష్టం లేని రైతు వెంక‌ట‌య్య ఏసీబీకి స‌మాచారం ఇచ్చాడు. దీంతో డ‌బ్బు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది జ‌య‌ల‌క్ష్మీ. ఆమెను అరెస్టు చేసి న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అయితే, లంచం ఎవ‌రు డిమాండ్ చేసినా త‌మ‌కు ఫిర్యాదు చేస్తే చాల‌ని తెలిపిన ఏసీబీ డీఎస్పీ కృష్ణ‌గౌడ్. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle