newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

15-08-202015-08-2020 07:21:57 IST
Updated On 15-08-2020 07:27:12 ISTUpdated On 15-08-20202020-08-15T01:51:57.487Z15-08-2020 2020-08-15T01:51:44.384Z - 2020-08-15T01:57:12.767Z - 15-08-2020

స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ కాదు.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వదేశీ, విదేశీ భావనలకు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కొత్త నిర్వచనం ఇచ్చారు. సరిహద్దు గొడవల నేపథ్యంలో చైనానుంచి దిగుమతులకు భారతప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి సిద్ధపడటం, రక్షణ రంగం వంటి కీలక రంగాల్లో స్వదేశీ టెక్నాలజీకి, దేశీయ ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో స్వదేశీ అంటే విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించడం అని అర్థం కాదు అని భగవతం స్పష్టం చేశారు.

స్వదేశీ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదు. మంచి విషయాలు ప్రపంచలో ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో లభించే వస్తువులను ఉపయోగిస్తాం. స్వదేశీ అర్థం దేశీయ ఉత్పత్తులను ప్రోతహించడం. విదేశీ పెట్టుబడులపై పరిమితులను విధించడం అని భగవత్ పేర్కొన్నారు. 

స్వయం ఆధారిత దేశాలు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవాలి. ప్రపంచం అంటే ఒకే కుటుంబంలా ఉండాలి కానీ ఒకే మార్కెట్‌లా కాదు. స్వాతంత్రం వచ్చిన తరువాత మనం విదేశీ ఉత్పత్తులపై చాలా రోజులు ఆధారపడ్డాం. స్వదేశీ వస్తువులను, టెక్నాలజీని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి’ అని ఆయన తెలిపారు. 

దేశంలో లభ్యం కానీ టెక్నాలజీలను, వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోవాలి. మేం మాకు కావాల్సినవి పరిస్థితులకు తగినట్టుగా కొంటాం అని భగవత్ తేల్చి చెప్పారు. ఒక వర్చవల్‌ బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడతామన్నారు.

విదేశీ ఉత్పత్తుల దిగుమతి వ్యామోహంలో పడి దేశీయంగా అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, టెక్నాలజీలను దేశం దూరం పెడుతుండటాన్ని ఆరెస్సెస్ చీఫ్ విమర్శించారు. స్వదేశీ ఉత్పత్తులు విదేశీ వస్తువలతో పోల్చి చూసుకుంటే నాసిరకంగా ఉంటాయని భావిస్తున్న మన ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు.

స్వాతంత్ర్యానంతరం భారత్ పాశ్చాత్యదేశాల ప్రభావానికి గురైందని, దీంతో స్థానికంగా దొరికే అనేక ఉత్పత్తులు, టెక్నాలజీలను వెనక్కి నెట్టేసి విదేశీ వస్తువులకోసం వెంపర్లాడటం ఎక్కువైందని భగవత్ తెలిపారు.

కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన నూతన విద్యావిధానం కూడా సరైన తోవలో వేసిన అడుగుగా భగవత్ వ్యాఖ్యానించారు. ఇది భారత్‌ను స్వావలంబన వైపు నడిపిస్తుందని, ఇలాంటి విధానాలు భారత ప్రజల శక్తిసామర్థ్యాలను, సాంప్రదాయిక విజ్ఞానాన్ని గుర్తించడంలో సాయపడతాయని ఆరెస్సెస్ అధినేత అభిప్రాయపడ్డారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle