newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా.. ఏం జరగబోతోంది?

08-11-201908-11-2019 17:30:34 IST
Updated On 08-11-2019 17:30:32 ISTUpdated On 08-11-20192019-11-08T12:00:34.818Z08-11-2019 2019-11-08T11:59:48.194Z - 2019-11-08T12:00:32.695Z - 08-11-2019

సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా.. ఏం జరగబోతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తుది సమయం దగ్గరపడుతోంది.  బీజేపీ, శివసేన రెండు పార్టీలు అధికారం పంచుకునే విషయంలో మెట్టుదిగడంలేదు. శివసేన నేత సీఎం అవుతారని ఆపార్టీ నేత సంజయ్ రౌత్ ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తుంది. ఈ లోపు ప్రభుత్వం ఏర్పాటు ఎంతవరకూ సాధ్యం అనేది అర్థం కావడం లేదు. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం.. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి తమ రాజీనామాలను ఆయనకు అందచేసింది. 

దీంతో ఫడ్నవీస్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడ్నవీస్ తెలిపారు. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారని తెలిపారు. సీఎం పదవిని తమ పార్టీనేత అందుకోనున్నారని శివసేన నేతలు అంటున్నారు. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలక పరిణామాలు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

ఇక ‘బార్లా’ తెరవడం కుదరదు..కండిషన్స్ అప్లై

   32 minutes ago


జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

జగన్ డ్యామేజ్ కంట్రోల్ పాట్లు.. రంగంలోకి పీకే టీం?

   an hour ago


ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

   an hour ago


 ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

ఎమ్మార్వో ఆఫీసులో రైతు.. సిబ్బందిపై పెట్రోల్ చల్లేశాడు

   2 hours ago


జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

జూనియర్ కి వైసీపీ నుంచి ఇంత మద్దతా.. సరైన వ్యూహమేనా?

   2 hours ago


పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

పూస‌పాటి వంశీయుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్ధ‌క‌మేనా..?

   4 hours ago


ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

   4 hours ago


‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

‘‘మీ పేపర్లోనే బోలెడంత ఇసుక’’..లోకేష్ సెటైర్లు

   4 hours ago


‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

‘రెవిన్యూ’ నిర్లక్ష్యం.. నివురుగప్పిన నిప్పులా జనం

   4 hours ago


శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

శివసేనలో ముసలం.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై కుమ్ములాట

   6 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle