newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షీలా దీక్షిత్ గెలుపు సాధ్యమేనా?

11-05-201911-05-2019 07:14:02 IST
Updated On 29-06-2019 11:54:13 ISTUpdated On 29-06-20192019-05-11T01:44:02.255Z11-05-2019 2019-05-11T01:43:19.338Z - 2019-06-29T06:24:13.223Z - 29-06-2019

షీలా దీక్షిత్ గెలుపు సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీటు నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ గెలుస్తారా అంటే అనుమానమే అంటోంది హ‌స్తిన మీడియా. ఎందుకంటే ఈ సీటు నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎంపీ మ‌నోజ్ తివారీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దిలీప్ పాండే బ‌రిలో ఉన్నారు. మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న ఢిల్లీ నార్త్ ఈస్ట్ ఎంపీ సీటులో మొత్తం 22 ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. వీటిలో ముస్లింల ఓట్లు 8 ల‌క్ష‌లు. 

బీజేపీకి బ‌ల‌మైన పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఈ ప్రాంతంలో మోడీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, కేజ్రీవాల్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తతో పాటు ముస్లిం ఓట్లు త‌మ‌ను గెలిపిస్తాయ‌ని కాంగ్రెస్ అభ్య‌ర్థి షీలా దీక్షిత్ భావిస్తున్నారు. అయితే బీజేపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు ఎలా ఉన్నా, ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక వ‌చ్చింద‌ట‌. 

అంతేకాదు నాన్ బీజేపీ కుటుంబాల ఓట్లు కాంగ్రెస్, ఆప్ మ‌ధ్య చీలిన‌ట్లు తెలుస్తోంది. ఈ కుటుంబాల్లో కొత్త‌గా ఓటు హ‌క్కు వ‌చ్చిన యువ‌త‌రం అంతా కేజ్రీవాల్ పార్టీకే ఓటు వేస్తామ‌ని చెబుతున్నార‌ట‌. అలాగే ముస్లిం బ‌స్తీల్లో కూడా భారీగా ఓట్లు చీలిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఎంపీ సీటు ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంటులో మూడు చోట్ల ముస్లింల ఓట్లు బ‌లంగా ఉన్నాయట‌. 

మొద‌ట్లో వీటిపైన ఆశ‌పెట్టుకున్న షీలా దీక్షిత్, వాస్త‌వ ప‌రిస్థితులు అర్దం అయ్యాక‌, కొంచెం డీలా ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే పాత‌త‌రం ముస్లింలు మాత్రం షీలా దీక్షిత్ వైపే ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మ‌ద్య ఓట్ల చీలిక‌, త‌మ‌కు లాభం చేకూరుస్తుంద‌ని బీజేపీ అభ్య‌ర్థి మ‌నోజ్ తివారి అంచ‌నా వేసుకుంటున్నార‌ట‌.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle