newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షిండేకు గడ్డుకాలమేనా?

03-05-201903-05-2019 12:08:45 IST
Updated On 03-05-2019 17:57:20 ISTUpdated On 03-05-20192019-05-03T06:38:45.412Z03-05-2019 2019-05-03T06:38:41.672Z - 2019-05-03T12:27:20.115Z - 03-05-2019

షిండేకు గడ్డుకాలమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ సీనియర్ నేత, ఒక‌ప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ‌వ‌ర్నర్ సుశీల్ కుమార్ షిండేకు ఈ ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వం మిగిలేలా ఉంద‌ట‌. మ‌హారాష్ట్రలోని షోలాపూర్ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్న షిండే విజ‌యం ఖాయ‌మ‌ని భావించిన కాంగ్రెస్ పెద్దల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు అంబేద్కర్ మ‌న‌వ‌డు ప్రకాష్ అంబేద్కర్. 

ద‌ళితులు, ముస్లింల ఓట్లతో ఈజీగా గెల‌వ‌చ్చని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ వంచిత్ బ‌హుజ‌న్ అగాఢీ పార్టీని స్థాపించిన ప్ర‌కాష్ అంబేద్కర్, షోలాపూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో ద‌ళితుల ఓట్లన్నీ ఆయ‌న‌కు మ‌ళ్లాయి.ఇక అంబేద్కర్ పార్టీకి ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ మ‌ద్దతు ప‌లికారు. దీంతో ముస్లిం ఓట్లు కూడా ఆయ‌న ఖాతాలోకి వెళ్లాయి. 

ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ‌ర‌ద్ బ‌న్సోడ్ మీద జ‌నంలో తీవ్ర వ్యతిరేక‌త ఉండ‌టంతో, ఈసారి సిద్ధేశ్వర్ స్వామికి టిక్కెట్ ఇచ్చారు అమిత్ షా. షోలాపూర్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో లింగాయ్ ఓట్లు దాదాపు నాలుగున్నర ల‌క్షలు ఉన్నాయి. సిద్ధేశ్వర్ స్వామి కూడా లింగాయ‌త్ వ్గ‌రానికి చెందిన వ్యక్తి కావ‌డంతో ఆయ‌న‌కు వారి మ‌ద్దతు ఉంది. 

ఇక దాదాపు మూడు ల‌క్షల ఓట్లున్న మ‌రాఠాలు కూడా స్వామీజీకి మ‌ద్దతు ప‌లికారు. దీంతో బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని షోలాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం జ‌రుగుతోంది. మొత్తానికి ఈ పార్లమెంట్ సీటు నుంచి మూడుసార్లు గెలిచిన సుశీల్ కుమార్ షిండేకు ఈసారి భంగ‌పాటు త‌ప్పద‌ని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle