వ్యవసాయానికి బడ్జెట్ ప్రాధాన్యం
01-02-202001-02-2020 12:08:51 IST
Updated On 01-02-2020 12:37:03 ISTUpdated On 01-02-20202020-02-01T06:38:51.151Z01-02-2020 2020-02-01T06:38:49.186Z - 2020-02-01T07:07:03.233Z - 01-02-2020

2020 కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం విశేషం. * రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు * వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు * పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు * ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు * స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు * పైప్డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు * గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పథకం * ముద్ర స్కీమ్ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం * నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునరుద్ధరణ ఆన్ లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు ఆర్థికమంత్రి. 16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ అందిస్తామని, సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు అందనున్నాయి. బడ్జెట్లో ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు చేయనున్నారు. సివిల్ ఏవియేషన్ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్ పథకం అమలుచేయనున్నారు. బడ్జెట్ 2020-21లో పేదరికం నిర్మూలనకు స్వయం సహాయక సంఘాల చేయూత... మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యం 200 లక్షల టన్నులుగా నిర్దారించారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు, ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేశారు. రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం.. గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా సాయం, పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం చేస్తారు. వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు, వర్షాభావ జిల్లాలకు సాగునీటి సౌకర్యం, రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి, భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు చేపడతారు. పప్పుధాన్యాలసాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం, కృషి సించాయీ యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం, గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు మంత్రి.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా