newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

20-09-202020-09-2020 18:49:02 IST
2020-09-20T13:19:02.482Z20-09-2020 2020-09-20T13:18:42.554Z - - 19-04-2021

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లాక్ డౌన్ తర్వాత చాలా కారణాల వల్ల దేశంలోని వైద్యులపై దాడులు జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రాలో కరోనా కిట్లు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైద్యుడిపై సాక్షాత్తు పోలీసులే దారుణంగా దాడి చేసిన ఘటన ఇంకా కంటి ముందు కదలాడుతూనే ఉంది. ఇలా వైద్యులపై చాలా దాడులు జరిగాయి కానీ.. అవన్నీ వెలుగులోకి రాలేదు. వైద్యులపై ఇలా దాడులు జరగడాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం ఒక బిల్లును తీసుకొచ్చింది. అదే అంటువ్యాధుల చట్ట సవరణ బిల్లు 2020. 

ఈ బిల్లును శనివారం రాజ్యసభలో ప్రవేశ పెట్టగా దానిపై సుదీర్ఘ చర్చానంతరం సభ ఆమోదం తెలిపింది. అంటువ్యాధుల చట్ట సవరణ బిల్లు 2020 ప్రకారం ఇకపై దేశంలో ఏ వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి బెయిల్ రహిత శిక్షలు పడే అవకాశం ఉంది. అలాగే నేరం నిరూపణ అయితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకూ జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి. 

కేంద్రం తాజాగా తీసుకొచ్చిన బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కరోనా, లాక్ డౌన్ సమయాల్లో వలస కూలీలు, సామాన్య ప్రజల నుంచి ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో కేంద్రం ఇలాంటి చట్టసవరణ బిల్లును తీసుకు రావడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. అధిక ఫీజులు వసూలు చేసినా, గర్భిణి స్త్రీలు, ఇతర ఆపరేషన్ల విషయంలో పొరపాట్లు జరిగినా వైద్యులపై దాడులు చేయడం సహజమని, అలాంటి వారందరికీ ఇలాంటి శిక్షలు పడేలా బిల్లును ఆమోదించడంపై ఆ పార్టీ నేత డెరెక్ ఒబ్రియన్ ఆరోపణలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ బాటలోనే భారత్ కూడా వెళ్తోందని విమర్శించారు. 

 

 

 

 

 

 

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   3 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   23 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   7 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   7 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   18-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle