newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వెరీ వెరీ హాట్ సీట్ ముంబై నార్త్

29-04-201929-04-2019 14:33:05 IST
Updated On 03-07-2019 15:00:49 ISTUpdated On 03-07-20192019-04-29T09:03:05.794Z29-04-2019 2019-04-29T09:03:02.952Z - 2019-07-03T09:30:49.356Z - 03-07-2019

వెరీ వెరీ హాట్ సీట్ ముంబై నార్త్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంబై నార్త్ సెంట్రల్ సీటు మ‌రోసారి హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఈ సీటులో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ ప‌డుతున్న ఇద్దరు అభ్యర్ధులు పొలిటిక‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌వాళ్లే, ముంబై నార్త్ సెంట్రల్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పూనం మ‌హాజ‌న్ పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాద‌త్ బ‌రిలో ఉన్నారు. మొద‌ట్లో పోటీకి నిరాక‌రించారు ప్రియాద‌త్. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఆమెతో మాట్లాడ‌టంతో ఆమె పోటీకి ఒప్పుకున్నార‌ట‌. 

గ‌త ఎన్నిక‌ల్లో పూనం మ‌హాజ‌న్ మీద 1,86,771 ఓట్లతో ఓడిపోయారు ప్రియాద‌త్. కానీ ఈసారి ఎలాగైన గెల‌వాల‌న్న ధోర‌ణితో ఆమె ప్రచారం చేస్తున్నారు. ఆమెకు మ‌ద్దతుగా సోద‌రుడు సంజయ్ ద‌త్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక దివంగ‌త బీజేపీ నేత ప్రమోద్ మ‌హాజ‌న్ కుమార్తె అయిన పూనం మ‌హాజ‌న్, జ‌నంలో మంచి పేరున్న నేత‌. అందుకే గ‌తంలో ఈ సీటు నుంచి రెండు సార్లు గెలిచిన ప్రియాద‌త్ ఆమె మీద పోటీ అంటే కొంచెం జంకుతున్నార‌ట‌. 

దాదాపు 17 ల‌క్షల ఓట‌ర్లు ఉన్న ముంబై నార్త్ సెంట్రల్ పార్లమెంట్ సీటులో బాలీవుడ్ స్టార్స్ ఓట్లు కూడా ఉన్నాయి. షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు ప‌లువురు సినీ తార‌లు ఇక్కడ ఓట‌ర్లుగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ సీటులో పూనం మ‌హాజ‌న్, ప్రియాద‌త్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంద‌ట‌. మొత్తం మీద వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చివరి వరకూ తెలీదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle