newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

09-07-202009-07-2020 11:49:36 IST
Updated On 09-07-2020 12:36:53 ISTUpdated On 09-07-20202020-07-09T06:19:36.844Z09-07-2020 2020-07-09T06:19:19.814Z - 2020-07-09T07:06:53.156Z - 09-07-2020

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్, ప్రముఖ గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే అరెస్టు అయ్యాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే త‌ల‌పై 5 ల‌క్ష‌ల రివార్డును ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వికాస్ కోసం గాలిస్తున్న పోలీసులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జెయినిలో టెంపుల్ లో అతడ్ని అరెస్ట్ చేశారు. ఉజ్జెయినిలో మ‌హాకాళేశ్వ‌రుడికి పూజ‌లు నిర్వ‌హించేందుకు వికాస్ అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.  మ‌హాకాళీఆల‌యంలో ముందుగానే ద‌ర్శ‌నం కోసం ఏర్పాట్లు చేసుకున్న వికాస్ దూబే.. ఆల‌యంలోకి ప్ర‌వేశంచిన త‌ర్వాత నేను వికాస్ అంటూ వికాస్ దూబే అరిచాడు. దీంతో అతడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు ఆలయ భద్రతా సిబ్బంది.

మ‌హాకాళేశ్వ‌రుడి ఆల‌యంలో ప‌నిచేస్తున్న ఓ గార్డు అత‌న్ని నిర్బంధించిన‌ట్లు తెలుస్తోంది. వికాస్‌ను పట్టుకున్న ఆల‌య గార్డు.. ఆ విష‌యాన్ని ఉజ్జెయిన్ ఎస్పీ మ‌నోజ్ సింగ్‌కు తెలిపాడు. ఆ త‌ర్వాత ఉజ్జెయిని పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు ఆ రాష్ట్ర డీజీపీ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దూబే అరెస్టు గురించి యూపీ సీఎం యోగికి కూడా శివ‌రాజ్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

కాన్పూరులో అత్యంత పాశవికంగా 8 మంది పోలీసులను చంపేసిన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే. దీంతో అతడి కోసం పోలీసులు జోరుగా వేట కొనసాగించారు. ఈ క్రమంలో హర్యానా,ఢిల్లీ,యూపీ ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అతని అనుచరులను ఒక్కొక్కరిగా ఏరిపారిశారు పోలీసులు. తాజాగా పోలీసుల కాల్పుల్లో మరో అనుచరుడు మరణించాడు. ప్రభాత్ మిశ్రా అనే అనుచరుడు హతమయ్యాడు. 

నిన్న అమర్ దుబే చనిపోగా.. తాజాగా ప్రభాత్ కూడా హతమయ్యాడు. కాన్పూర్‌లోని త‌న స్వంత ఇంటి నుంచి త‌ప్పించుకున్న వికాస్ ఆ త‌ర్వాత పోలీసులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle