newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్ అస్సలు విధించం. నగరం వదిలిపోవద్దు ప్లీజ్.. మంత్రి వేడుకోలు

07-07-202007-07-2020 07:04:56 IST
Updated On 07-07-2020 11:14:02 ISTUpdated On 07-07-20202020-07-07T01:34:56.894Z07-07-2020 2020-07-07T01:34:54.578Z - 2020-07-07T05:44:02.934Z - 07-07-2020

లాక్ డౌన్ అస్సలు విధించం. నగరం వదిలిపోవద్దు ప్లీజ్.. మంత్రి వేడుకోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘లాక్‌డౌన్‌ చేస్తారనే భయం వద్దు.  మరోసారి లాక్‌డౌన్‌ అనేది అసత్యం. ఎవరూ సొంతూళ్లకు వెళ్లొద్దు. బెంగళూరులోనే క్షేమంగా ఉండండి’ అని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రజలను కోరారు. బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. 

రెండురోజుల క్రితం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించబోదని స్పష్టం చేశారు. ఇదే మాటను ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా చెప్పారన్నారు. 

‘బెంగరు. దీనిద్వారా ళూరులో కరోనా అధికమైందని, లాక్‌డౌన్‌ చేస్తారని ప్రజలు బెంగళూరు విడచి ఇతర గ్రామాలకు వెళుతున్నామిగిలిన జిల్లాలు, గ్రామాల్లో వైరస్‌ బెడద అధికమైంది. ప్రజలు దయచేసి బెంగళూరులోనే క్షేమంగా ఉండాలి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేయడం లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు. 

రోజూ ఐదారు పోలీస్‌ స్టేషన్ల సీల్‌డౌన్‌  

బెంగళూరులో కరోనా రోగులకు బెడ్‌ల కొరత లేదని హోంమంత్రి తెలిపారు. పాజిటివ్‌గా తేలి ఆరోగ్యంగా ఉన్నవారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు. బాధితుల తరలింపునకు బెంగళూరులో మరో 500 అంబులెన్స్‌ల అవసరం ఉందని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ప్రతి రోజు ఐదారు పోలీస్‌ స్టేషన్‌లు సీల్‌డౌన్‌ అవుతున్నాయని వాపోయారు. పోలీసులకు విస్తృతంగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో 15 లక్షలమంది రివర్స్ వలసబాట. లక్షలాది అద్దెఇళ్లు ఖాళీ

అయితే ఇది బెంగళూరు నగరానికి చెందిన సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అన్ని నగరాలూ ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత 40 ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాలకు వలసబాట పట్టిన వలస కార్మికులు ఇప్పుడు వరుస లాక్ డౌన్లతో గుండె ధైర్యం చెదిరి, నగరం ఇక బతుకునివ్వదని నిర్ణయించుకుని కుటుంబాలతో సహా మళ్లీ గ్రామాలకు చేరుకుంటున్నాయి. 

ఈ పరిణామంతో హైదరాబాద్ బోసిపోతోంది. ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది ప్రజలు అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నవంబర్ వరకు ఆహార ధాన్యాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో జనం దాన్ని మరోలా అర్థం చేసుకుని లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇక ఇక్కడ బతకాలంటే పనులు దొరకవని పట్టణాలనుంచి పల్లెటూళ్లకు వలస వెళుతున్నారు.

దీంతో హైదరాబాద్ నుంచి గత వారంరోజులుగా లక్షలాది మంది ప్రజలు  తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. నగరంలో ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాదాపు రెండు లక్షల అద్దె ఇళ్లు ఖాళీ అయిపోయాయని వార్తలు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle