newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజస్థాన్లో శ్రమటోడుస్తున్న హస్తం

10-05-201910-05-2019 07:52:56 IST
2019-05-10T02:22:56.311Z10-05-2019 2019-05-10T02:22:38.303Z - - 22-04-2021

రాజస్థాన్లో శ్రమటోడుస్తున్న హస్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ తెగ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మొన్న‌టి రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్ప‌టి పార్లమెంట‌రీ ఎన్నిక‌ల్లో కూడా అదే వ్యూహంతో ప‌నిచేస్తోంద‌ట‌. రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో వార్ రూం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పెద్ద‌లు. 

ఈ రూంలో 40 మంది న్యాయ‌వాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఐటీ నిపుణులతో పాటు కాంగ్రెస్ నేత‌లు ఉన్నార‌ట‌. నిరంతరం పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి ఫిర్యాదులు, స‌ల‌హాల కోసం 141 663 0565 నెంబరుతో టోల్ ఫ్రీ లైన్ ఏర్పాటు చేశార‌ట‌. ఇక వార్ రూంలో భారీగా టేబుల్స్ ఏర్పాటు చేసి, ప్ర‌తి టేబుల్ ద‌గ్గ‌ర ఆరు కంప్యూట‌ర్లతో పాటు ఓ ఇంచార్జిని కూడా నియ‌మించార‌ట‌. 

మొద‌టి టేబుల్ ఇంచార్జిగా నాగ‌పూర్ కాంగ్రెస్ నేత జిందా సంథ్ బోర్ ఉన్నార‌ట‌. కార్య‌క‌ర్త‌ల నుంచి ఫిర్యాదులు అందుకోవ‌డ‌మే ఆయ‌న టీం ప‌ని. అలాగే రెండో టేబుల్ ద‌గ్గ‌ర 12 మంది కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు ఐటీ నిపుణులు ఉన్నార‌ట‌. ఫిర్యాదుల మీద స్పందించి వాటిని స్థానిక నేత‌ల‌కు పంప‌డమే వీరి ప‌ని. ఇక మూడో టేబుల్ ద‌గ్గ‌ర 12 మంది న్యాయ‌వాదులు, ఆరుగురు చార్ట‌ెడ్ అకౌంట్లతో పాటు స్థానిక నేత‌లు ఉంటార‌ట‌. 

ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న జ‌రిగితే, ఆ అభ్య‌ర్థికి త‌గిన సాయం అందించ‌డ‌మే వీరి ప‌ని. ఇక నాలుగో టేబుల్ ద‌గ్గ‌ర రాజ‌స్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడితో పాటు కీల‌క నేత‌లు అంద‌రూ ఉన్నార‌ట‌. పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నిస్తూ, స్థానిక నేత‌ల‌కు సూచ‌న‌లు ఇవ్వ‌డ‌మే వీరి ప‌ని. అయితే ఈ తంతు మొత్తం బాగానే ఉన్నా, ఫిర్యాదుల పేరుతో వ‌చ్చిన వాటిలో 90 శాతం త‌ప్పుడు ఫిర్యాదులుగా తేలిన‌ట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే, ఝున్ ఝున్ పోలింగ్ బూత్ లో స్థానిక బీజేపీ నేత‌లు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఓ వ్య‌క్తి టోల్ ఫ్రీ నెంబ‌రుకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంట‌నే ఆ టీం స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చింది. దీంతో అక్క‌డికి పోలీసుల‌తో వెళ్లిన కాంగ్రెస్ నేత‌ల‌కు చుక్కెదురైంది. అస‌లు దొంగ ఓట్ల సంగ‌తి ఎలా ఉన్నా, పోలింగ్ మంద‌కొడిగా ఉన్న‌ట్లు తేలింది.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle