newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రఫేల్ విమానాలతో నిరుద్యోగం పోదు.. శివసేన ధ్వజం

04-08-202004-08-2020 06:26:47 IST
Updated On 04-08-2020 07:04:30 ISTUpdated On 04-08-20202020-08-04T00:56:47.339Z04-08-2020 2020-08-04T00:56:38.774Z - 2020-08-04T01:34:30.618Z - 04-08-2020

రఫేల్ విమానాలతో నిరుద్యోగం పోదు.. శివసేన ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రఫేల్ యుద్ధవిమానాలను ప్రదర్శించి దేశ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని, నిరుద్యోగాన్ని దాచి ఉంచలేరని, కరోనా నేపథ్యంలో చెలరేగిపోయిన సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు దేశ ప్రధానిని సైతం రాజీనామా కోరవచ్చని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

శివసేన పార్టీ పత్రిక సామ్నాలో తన తాజా కాలమ్‌లో శివసేన ఎంపీ కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టిందని ఆరోపించారు. కరోనా సంక్షోభం వల్ల జీతాలపై ఆధారపడే మధ్య తరగతి ప్రజలు  ఉద్యోగాలు కోల్పోగా, వాణిజ్యం, పరిశ్రమలు సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయని ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ కారణంగా 10 ​కోట్ల మంది జీవనోపాధిని కోల్పోయారని, 40కోట్ల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రజల సహనానికి ఒక పరిమితి ఉంది. వారు కేవలం ఆశ, హామీల మీద మనుగడ సాగించలేరు. 

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఘటనే ఇందుకు నిదర్శనం.  కరోనా వైరస్ మహమ్మారి, దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు ఉన్నాయి. భారత్‌లో కూడా ఇలాంటి వ్యతిరేక రావొచ్చు’అని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే బంగారం రేట్లు 51,000కి పైగా పెరిగిందని తన కాలమ్‌లో ప్రస్తావించారు.  ‘సంక్షోభం, ఉపాధి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సంక్షోభం అవకాశానికి దారి తీస్తుందని చెప్పడం చాలా సులభం. అయితే, ప్రజలు సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో ఎవరికీ తెలియదు’ అని ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle