newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రచ్చరేపుతున్న సీతారాం ఏచూరి వ్యాఖ్యలు

04-05-201904-05-2019 16:31:05 IST
Updated On 02-07-2019 11:50:41 ISTUpdated On 02-07-20192019-05-04T11:01:05.156Z04-05-2019 2019-05-04T11:00:34.776Z - 2019-07-02T06:20:41.344Z - 02-07-2019

రచ్చరేపుతున్న సీతారాం ఏచూరి వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల వేళ వివిధ పార్టీల నేతల వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి. అయితే కొంతమంది నేతలు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందువులు కూడా హింసా ప్రవృత్తి గలవారేనని, రామాయణ, మహాభారతాల్లో కూడా హింస ఉందంటేూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి. సీతారాం ఏచూరి వ్యాఖ్యలను యోగా గురువు బాబా రాందేవ్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

ఆయ‌న ఇత‌ర సాధువుల‌తో క‌లిసి ఇవాళ హ‌రిద్వార్‌లో సీతారాం ఏచూరిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హిందువులు హింసను విశ్వసించరని ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ఇటీవ‌ల‌ అన్నారు. కానీ ఈ దేశంలోని ఎంతో మంది రాజులు, రాజ్యాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. రామాయణ, మహాభారతాలు కూడా మొత్తం హింస, యుద్ధాలతోనే నిండి ఉన్నాయి.

హింసతో నిండిన హిందూ పురాణాల గురించి మీ ప్రచారంలో ప్రస్తావిస్తూ.. హిందువులు హింసకు వ్యతిరేకమని ఎలా చెప్తారు? అని గురువారం భోపాల్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఏచూరి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 

రామాయణం, మహాభారతాలను హిందూ హింసగా పేర్కొన్న సీతారాం ఏచూరి ఆయన పేరులో నుంచి సీతారాంను తీసేయాలని సూచించారు. అలాగే, సీపీఎం అభ్యర్థి కన్హయ్య కుమార్ పేరు కూడా మార్చాలన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను ఎదుర్కోవడం కూడా హింసేనా?అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

‘‘సీతారాం ఏచూరిది సొంత సిద్ధాంతం. హిందువులను ఎటాక్ చేయడమే ఆయన విధానం. ఆ విధంగా తనను తాను సెక్యులర్‌గా గుర్తింపు పొందాలని తాపత్రయం’’ అని సంజయ్ రౌత్ అన్నారు. మొత్తం మీద సీతారాం ఏచూరి రేపిన ఆజ్యం ఇప్పట్లో ఆరేలా లేదు. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle