యువరాణి ప్రియాంకకు కోపమొచ్చింది!
14-06-201914-06-2019 09:22:04 IST
Updated On 22-06-2019 16:04:49 ISTUpdated On 22-06-20192019-06-14T03:52:04.745Z14-06-2019 2019-06-14T03:51:52.756Z - 2019-06-22T10:34:49.851Z - 22-06-2019

ఎన్నికలకు ముందు వరకూ ఆమె సాధారణ వ్యక్తి. కాంగ్రెస్ వారసత్వం ఒక్కటే ఆమెకు ప్లస్ పాయింట్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాక యువరాణి ప్రియాంక సుడిగాలి పర్యటనలు చేశారు. గంగా నది చుట్టూ తిరుగుతూ ప్రచారం కూడా చేశారు. సోదరుడు రాహుల్ గాంధీ కోసం అమేథిలో తిరిగారు. కానీ రాహుల్ అక్కడ ఓటమి పాలయ్యారు. పార్టీ అధ్యక్షుడే అక్కడ ఓటమి పాలు కావడం ప్రియాంకా గాంధీకి కోపం తెప్పించింది. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ముంచింది మీరే అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పార్టీ నేతలపై మండిపడడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నాన్నమ్మ ఇందిర పోలికలతో ఉన్న ప్రియాంక వస్తే ఏదో అద్భుతం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు కూడా భావించారు. అయితే జరిగింది ఏమీ లేదు. రాయ్‌బరేలీలో పార్టీ నేతలతో మాట్లాడిన ప్రియాంక అసలు విషయం బోధపడింది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించని వారి పేర్లను కనుక్కుంటామన్నారు. ఎవరెవరు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారో వారి హృదయాలకే తెలుసన్నారు. పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఓటమిని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా