newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీ సతీమణితో మమత భేటీ.. తర్వాతే ఢిల్లీ పయనం

18-09-201918-09-2019 13:26:11 IST
2019-09-18T07:56:11.644Z18-09-2019 2019-09-18T07:25:45.172Z - - 14-04-2021

మోదీ సతీమణితో మమత భేటీ.. తర్వాతే ఢిల్లీ పయనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెంగాల్ ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరు ఊహించలేరన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇన్నాళ్లుగా ప్రధాని మోదీ పేరు వింటే చాలు అంతెత్తిన విరుచుకుపడటమే అలవాటు చేసుకున్న మమతా ఉన్నట్లుండి అదే మోదీని కలుసుకోవడానికి దేశరాజధాని ఢిల్లీకి ఆకస్మిక ప్రయాణం తలపెట్టి సంచలనం కలిగించారు. దీన్నే జీర్ణింపజేసుకోలేకున్న ఆమె ఫాలోయర్లకు, వ్యతిరేకులకు చెప్పా పెట్టకుండా మరో ఝలక్ ఇచ్చారామె. ఢిల్లీకి పయనమై వెళుతూ మధ్యలో కలకత్తా విమానాశ్రయంలో మోదీ సతీమణిని కలిసి పరామర్శించడమే కాకుండా చీర కూడా కానుకగా ఇచ్చి మరో సంచలనం కలిగించారు. ఒకే రోజున ఇలా రెండు సంచలనాలు రేకెత్తించడం బహుశా మమతకే చెల్లిందేమో మరి.

మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కోసం ఢిల్లీకి బయలు దేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్యంగా కలకత్తా విమానాశ్రయంలో ప్రధాని సతీమణి జశోదా బెన్‌ని కలుసుకున్నారు. జశోదాబెన్ జార్కండ్‌లోని ధన్‌బాద్‌‌ని సందర్శించడానికి రెండురోజుల పర్యటనకు వెళుతూ కలకత్తా విమానాశ్రయానికి వచ్చినప్పుడు యాధృచ్చికంగా మమత ఆమెను కలిశారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇది అనుకోకుండా జరిగిన కలయికే అని ఈ సందర్భంగా వారిద్దరు పరస్పర అభినందనలు తెలుపుకున్నారని, మమత ఆమెకు చీర కూడా బహుకరించారని తెలిపారు. 

మమత బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలుసుకుని రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించి నిధులు కోరనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ప్రధానిని కలిసే సందర్భాలను ఉద్దేశపూర్వకంగానే తప్పించిన మమత నీతి ఆయోగ్ వంటి కీలక భేటీలకు గైర్ హాజర్ అయ్యారు. ఇప్పుడు ఉన్నట్లుండి తీవ్ర విభేదాలను పక్కనబెట్టి ప్రధానిని కలవడానికి మమత వెళుతుండటం పలువురిలో ప్రశ్నలు రేకెత్తించారు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle