newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొబైల్లో మాట్లాడు.. పది వేలు ఫైన్ కట్టు.. దటీజ్ యోగి

02-08-202002-08-2020 06:44:05 IST
2020-08-02T01:14:05.394Z02-08-2020 2020-08-02T01:13:55.446Z - - 11-04-2021

మొబైల్లో మాట్లాడు.. పది వేలు ఫైన్ కట్టు.. దటీజ్ యోగి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ట్రాపిక్ రూల్స్ అతిక్రమిస్తే, తప్పు చేస్తే అధిక ఫైన్ వేయడం ఒక్కటే మార్గం. దెబ్బకు దెయ్యం దిగివస్తుంది అని ఇటీవలే ఒక తెలుగుసినిమాలో ముఖ్యమంత్రి పాత్రధారి పవర్‌ఫుల్ డైలాగ్‍‌ దంచి సంచలనం కలిగించాడు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా దానికి వంతపలుకుతూ మాట్లాడారు. కానీ అది సినిమాలో హీరోయిజానికి సంబంధించింది. నిజజీవితంలో మాత్రం ఏ రాజకీయ నాయకుడూ ఆ పని చేయలేకపోయాడు. కారణం ఫైన్‌లు వేస్తే, కఠినమైన ఆంక్షలు విధించాలనుకున్నప్పుడల్లా నాయకులకు ఓటర్లే కనిపించేవాళ్లు. ఎన్నికల సమయంలో ప్రతి ఓటరు ఓటూ కౌంటే కాబట్టి ప్రజలను నియంత్రించే ఏ కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నా వెంటనే అది నీరుగారిపోయేది.

కానీ ఇన్నాళ్లకు ఉత్తరాదిన ఒక ముఖ్యమంత్రి ప్రజలను వణికించే చర్య తీసుకునే సాహసానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం రోడ్డు భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

భారీగా జరిమానాలు విధిస్తేనే పౌరుల్లో బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం గత ఏడాదిగా మద్యం మత్తులో డ్రైవ్‌ చేసినా, అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోయినా చోదకుల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్‌ మాట్లాడటం కూడా అందులో చేరింది.

ఇప్పటికే ట్రాపిక్ నిబంధనల పట్ల జాగరూకత, రోడ్‌పై ఎలా మెలగాలి అనే అంశాలపై అవగాహన కలగడానికి అనేక కఠినమైన నిబంధనలను అధికారులు విధించేవాళ్లు. సీటు బెల్ట్ పెట్టకపోవడం, తాగి డ్రైవ్ చేయడం, శరవేగంతో ప్రయాణించడం, రెడ్ లైట్లను జంప్ చేయడం, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వంటి వాటికి భారీ జరిమానాలు విధించేవారు. ఇప్పుడు సెల్లోమాట్లాడితే కూడా బాదడం మొదలైంది,

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle