newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

ఢిల్లీ అల్లర్లపై హైకోర్ట్ సీరియస్

27-02-202027-02-2020 09:46:33 IST
Updated On 27-02-2020 09:46:16 ISTUpdated On 27-02-20202020-02-27T04:16:33.151Z27-02-2020 2020-02-27T04:15:38.904Z - 2020-02-27T04:16:16.190Z - 27-02-2020

ఢిల్లీ అల్లర్లపై హైకోర్ట్ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సాగుతుండగానే ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోయింది. ఢిల్లీలో అల్లర్లు, చేలరేగిన హింసా ఇంకా అదుపులోకి రాలేదు. అదుపులోకి వచ్చినట్టే అనిపించినా... మళ్లీ అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఢిల్లీ అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 27కి చేరింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నలుగురు మృతిచెందడంతో.. మృతుల సంఖ్య 27కి చేరింది. 

Image

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు, విధ్వంసంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్  పర్యటన సాగుతున్న సమయంలో ఢిల్లీలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ అల్లర్లను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.

ఓవైపు కేంద్ర కేబినెట్ ఈ అల్లర్లపై చర్చిస్తుండగా.. మరోవైపు సీడబ్ల్యూసీ కూడా సమావేశమైన అల్లర్లపై చర్చిస్తోంది.  ఇదిలా ఉంటే.. రాత్రికి రాత్రే ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి బదిలీ చేయడం చర్చకు దారితీస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి కోరడమే ఈ బదిలీకి కారణంగా భావిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి  జస్టిస్ మురళీధర్ ను పంజాబ్ - హర్యానా హైకోర్టుకు బదిలీ చేసింది కేంద్రం.  ఈశాన్య ఢిల్లీ ఘర్షణలపై జస్టిస్ మురళీధర్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. 

ఢిల్లీ అల్లర్లపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రం బలగాలను దించి పరిస్థితిని చక్కదిద్దాలని, అవసరమయిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

ఇది కేంద్రం వైఫల్యమే: రజనీకాంత్

ఢిల్లీ అల్లర్లపై స్పందించారు సూపర్ స్టార్ రజినీకాంత్.  ఢిల్లీ ఘర్షణలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అన్నారు రజనీకాంత్. హోమ్ శాఖ నిఘా వైఫల్యం వల్లే ఘర్షణలు చెలరేగాయని, ఇంతమంది చనిపోవడానికి అదే కారణం అన్నారు.  సిఏఏ ఆందోళనలు హింసాత్మకంగా మారుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని, ఢిల్లీ ఘర్షణలకు కేంద్ర హోంశాఖదే బాధ్యత అన్నారు రజనీకాంత్. 

 

 

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   12 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   13 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   13 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   15 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   16 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   16 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   17 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   19 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle