ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ.. వీడియో చూశారా?
15-05-201915-05-2019 17:59:10 IST
Updated On 27-06-2019 17:48:44 ISTUpdated On 27-06-20192019-05-15T12:29:10.219Z15-05-2019 2019-05-15T12:29:08.006Z - 2019-06-27T12:18:44.690Z - 27-06-2019

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ పంజాబ్ లో ప్రచారం నిర్వహించారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో కలిసి ఆయన ట్రాక్టర్ నడపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ఈనెల 19వ తేదీన తుదివిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో హోరు పెరిగింది. న్యాయ్ పథకం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అంటున్నారు. రాహుల్ గాంధీ ఇవాళ పంజాబ్ లోని వివిధ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో కలిసి ఆయన ట్రాక్టర్ నడపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 19న పంజాబ్లోని 13 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఫరీద్కోట్లో పర్యటించిన ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘మోడీ ఎంతో గొప్పగా చెప్పిన పెద్దనోట్ల రద్దు వల్ల దేశ జీడీపీ 2 శాతం తగ్గిపోతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చెప్పారు. ఆయన చెప్పినట్లే ఆ తదుపరి ఏడాది జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం కేవలం దేశంలోని 25 కోట్ల పేదలకు లబ్ధి చేకూర్చడమే కాదు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు పుంజుకునేలా చేస్తుంది. దీని వల్ల దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటులో రెండు బడ్జెట్లు ప్రవేశపెడతాం. మొదటి బడ్జెట్ రైతుల కోసం, రెండో బడ్జెట్ జాతీయ బడ్జెట్’’ అన్నారు రాహుల్.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా