newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జై శ్రీరాం మినహా ఏ వ్యాఖ్య చేసినా జాతివ్యతిరేకమేనా... కళిమొళి ఆగ్రహం

07-10-201907-10-2019 11:14:52 IST
Updated On 07-10-2019 11:15:21 ISTUpdated On 07-10-20192019-10-07T05:44:52.123Z07-10-2019 2019-10-07T05:44:47.040Z - 2019-10-07T05:45:21.064Z - 07-10-2019

జై శ్రీరాం మినహా ఏ వ్యాఖ్య చేసినా జాతివ్యతిరేకమేనా... కళిమొళి ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జై శ్రీరాం అనడం మినహా మరే వ్యాఖ్యానం చేసినా అది జాతి వ్యతిరేకంగా ముద్రించబడుతున్న ప్రమాదకర పరిస్తితుల్లోకి దేశం దిగజారిపోతోందని డీఎంకే ఎంపీ కళిమొళి విమర్శించారు. తమిళనాడులో నివాసమున్నవారిపై దేశద్రోహం ఆరోపణలతో కేసులో ఇరుక్కుంటే పాలక ఎఐఎడీఎంకే మౌనంగా చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించారు. 

దేశంలో మూకదాడులను నిరసిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి 49 మంది మేధావులు బహిరంగ ఉత్తరం రాసినందుకు గాను వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

దేశంలో ఎక్కడైనా సరే జై శ్రీరాం అని కాకుండా మరే వ్యాఖ్య చేసినా అది వెంటనే జాతివ్యతిరేకమై పోతోందని డీఎంకే ఎంపీ కళిమొళి ధ్వజమెత్తారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులపై గూడా కేసులు పెట్టారు. ప్రధానికి ఉత్తరం రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ప్రముఖ నటి రేవతిపై దేశద్రోహ కేసు నమోదైన విషయం తెలిసిందే. కానీ తమిళనాడులోని అన్నా డీఎంకే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని కళిమెళి విమర్శించారు.

ఉత్తరాదికి చెందిన అడ్వొకేట్ సుధీర్, 49 మంది ప్రముఖ వ్యక్తులు ప్రధానికి రాసిన బహిరంగ లేఖ దేశప్రతిష్టను దెబ్బతీస్తోందని, ఏకపక్ష ధోరణులను సమర్థిస్తున్నదంటూ ప్రధానిని విమర్శించడం ద్వారా ఆయన ఇమేజ్‌ని భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రధానికి రాసిన లేఖకు మద్దతుగా ఎంతోమంది మేధావులు సంతకం పెట్టారు. ఆదూరు గోపాలకృష్ణన్, మణి రత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణా సేన్, రేవతి, రామచంద్రగుహ, కొంకణా సేన్ శర్మ తదితర ప్రముఖులు మతం ఆధారంగా దేశంలో జరుగుతున్న మూకదాడులు, ముస్లింలు, దళితులు, మైనారీటీలపై  హింసా కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రధానికి ఉత్తరం రాసిన విషయం తెలిసిందే.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle