newssting
BITING NEWS :
*మధ్యప్రదేశ్ లో పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబె... యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మరో అనుచరుడు హతం* కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం... దేశ‌వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి, పలు రాష్ట్రాలలో కేసుల పెరుగుదల పై చర్చ*యూపీ: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే అనుచరుడు ప్రభాత్‌ విశ్రాను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు..నిన్న ఫరీదాబాద్‌ ప్రభాత్‌ మిశ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు*ఢిల్లీ: నీర‌వ్ మోడీకి ఈసీ షాక్‌... రూ.327 కోట్ల విలువైన ఆస్తులు జ‌ప్తు చేసిన ఈడీ*హైద‌రాబాద్‌: హైకోర్టులో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పరీక్షల నిర్వహణపై విచారణ.. యూజీసీ నిబంధనల మేరకు నడుచుకుంటామని కోర్టుకి చెప్పాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం*హైద‌రాబాద్‌లో గ‌త 24 గంట‌ల్లో 1,590 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లా 99, మేడ్చ‌ల్‌ 43, క‌రీంన‌గ‌ర్‌ 14, సంగారెడ్డి 20, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ 15, న‌ల్గొండ‌ 31, నిజామాబాద్‌ 19, వ‌రంగ‌ల్ రూర‌ల్‌ 26, సిరిసిల్ల‌లో 13 పాజిటివ్ కేసులు*రమేష్ ఆస్పత్రికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు *దేశంలో కరోనా కేసుల ఉధృతి.24 గంటల్లో 22,752 కేసులు.. 7,60.761, మరణాలు 21,018

చెదిరిన ‘కుమార’స్వప్నం ..నెగ్గిన యడ్యూరప్ప పంతం

24-07-201924-07-2019 08:50:15 IST
Updated On 24-07-2019 12:09:27 ISTUpdated On 24-07-20192019-07-24T03:20:15.073Z24-07-2019 2019-07-24T03:20:06.023Z - 2019-07-24T06:39:27.622Z - 24-07-2019

చెదిరిన ‘కుమార’స్వప్నం ..నెగ్గిన యడ్యూరప్ప పంతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటకీయం ముగిసింది. గత కొద్దిరోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.గత వారం రోజులుగా సాగిన కర్నాటక పొలిటికల్ డ్రామా చివరకు కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలడంతో ముగిసింది.

కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జెడీఎస్ వినతిని స్పీకర్ తోసి పుచ్చడంతో, కుమార సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్‌, నామినేటేడ్‌ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది.

15 మంది రెబల్స్‌, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి. బీఎస్పీ ఎమ్మెల్యే సభకు హాజరుకాలేదు.దీంతో బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ పై వేటు పడింది. 

ఇదిలా ఉంటే..కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆపార్టీ అడుగులు వేస్తోంది. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు బీజేపీ ప్రతినిధులు ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా తమ పార్టీకే ఉందన్నారు. స్పీకర్ తన బాధ్యతను నెరవేర్చారని, ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు యడ్యూరప్ప. మొత్తం మీద యడ్యూరప్ప కల నెరవేరింది.

ప్రభుత్వం కూలడంతో.. అల్లర్లు చెలరేగే అవకాశమున్నందున ఈ సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. ఈ సందర్భంగా.. రెండు రోజుల పాటు బార్లు, పబ్బులు, వైన్‌ షాప్స్.. వీలైతే పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో 144 సెక్షన్ విధించారు. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు ఈ సెక్షన్ కొనసాగనుంది.

 ‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

   4 minutes ago


బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

   12 minutes ago


అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

   12 minutes ago


సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

   12 hours ago


మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

   13 hours ago


కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

   13 hours ago


ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

   19 hours ago


వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

   21 hours ago


కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

   21 hours ago


ప్రగతి భవన్ వద్ద యువకుడి హల్ చల్.. సర్కార్‌‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రగతి భవన్ వద్ద యువకుడి హల్ చల్.. సర్కార్‌‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle