newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా వైరస్ టెర్రర్.. ప్రపంచంలో 12వ స్థానానికి చేరిన ఇండియా

14-05-202014-05-2020 09:38:53 IST
Updated On 14-05-2020 12:01:02 ISTUpdated On 14-05-20202020-05-14T04:08:53.083Z14-05-2020 2020-05-14T04:08:34.265Z - 2020-05-14T06:31:02.354Z - 14-05-2020

కరోనా వైరస్ టెర్రర్.. ప్రపంచంలో 12వ స్థానానికి చేరిన ఇండియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ మహమ్మారి వీరవిహారం చేస్తోంది. గంట గంటకీ రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 44 లక్షల 30 వేలకు చేరింది. తాజాగా నమోదయిన కేసులు 44, 29, 235 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 3 లక్షల మంది కరోనా సోకి మరణించారు. అటు.. 16,57,068 మంది వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 24,70,806 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 45,921 మంది ఆరోగ్యం జటిలంగా వుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా ప్రథమ స్థానంలోనే ఉంది. బుధవారం కొత్తగా 21,712 కేసులు నమోదయ్యాయి. 1772 మంది చనిపోయారు. మొత్తంగా ఆ దేశంలో 85,197 మంది మృతి చెందారు. అమెరికా తర్వాత బ్రెజిల్‌లో 754, యూకేలో 494, మెక్సికోలో 353, ఇటలీలో 195, స్పెయిన్‌లో 184, స్వీడన్‌లో 147 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి తీవ్రత వున్న దేశాల జాబితాలో 12వ స్థానానికి చేరింది. తాజాగా డబ్ల్యు హెచ్ వో హెచ్చరికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 

కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమందంటే..  మన జీవితాల్లోంచి ఈ మహమ్మారి వైరస్ ఎప్పటికీ పోదని పెద్ద ఆటం బాంబ్ పేల్చింది. వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ వైరస్‌ను నియంత్రించడం అనేది కష్టమైన పని అంటోంది. దాని కోసం ప్రపంచం పెద్ద యుద్ధమే చేయాలని పేర్కొంది. హెచ్‌ఐవీ వైరస్‌ ఎలాగైతే అంతం కాలేదో.. ఇదీ అంతేనంటోంది.  మీడియాతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ డైరెక్టర్ డాక్టర్ మైక్ రియాన్ పై వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి మనతో పాటు సహజీవనం చేయాలని, అది త్వరగా అంతం కాదంటోంది. 

https://www.photojoiner.net/image/zHCbkxNL

కరోనా కేసుల్లో టాప్ 12 దేశాలు 

అమెరికా     కేసులు 14, 30, 348 మరణాలు 85, 197

స్పెయిన్    కేసులు 2,71,, 095  మరణాలు 27,104

రష్యా        కేసులు 2,42,271 మరణాలు 2,212

ఇంగ్లాండ్    కేసులు 2,29,705 మరణాలు 33,186

ఇటలీ      కేసులు 2,22,104 మరణాలు 31,106

బ్రెజిల్     కేసులు 1,90,137 మరణాలు 12,240

ఫ్రాన్స్    కేసులు 1,78,060 మరణాలు 27,074

జర్మనీ     కేసులు 1,74,098 మరణాలు 7,861

టర్కీ    కేసులు 1,43,114 మరణాలు 3,952

ఇరాన్    కేసులు 1,12,725 మరణాలు 6783

చైనా     కేసులు 82,929 మరణాలు 4633

ఇండియా కేసులు 78,055 మరణాలు 2551 

మరికొన్ని దేశాల్లో కేసులు..

పెరూ - 68,822 కేసులు, 1,961 మరణాలు

బెల్జియం - 53,779 కేసులు, 8,761 మరణాలు

నెదర్లాండ్స్ - 43,183 కేసులు, 5,529 మరణాలు

సౌదీ అరేబియా - 42,925 కేసులు, 264 మరణాలు

మెక్సికో - 36,327 కేసులు, 3,573 మరణాలు

పాకిస్తాన్ - 32,674 కేసులు, 724 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,380 కేసులు, 1,867 మరణాలు

చిలీ - 31,721 కేసులు, 335 మరణాలు

ఈక్వెడార్ - 29,509 కేసులు, 2,327 మరణాలు

పోర్చుగల్ - 27,913 కేసులు, 1,163 మరణాలు

స్వీడన్ - 27,272 కేసులు, 3,313 మరణాలు

బెలారస్ - 24,873 కేసులు, 142 మరణాలు

సింగపూర్ - 24,671 కేసులు, 21 మరణాలు

ఖతార్ - 25,149 కేసులు, 14 మరణాలు

ఐర్లాండ్ - 23,135 కేసులు, 1,488 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 19,661 కేసులు, 203 మరణాలు

ఇజ్రాయెల్ - 16,526 కేసులు, 258 మరణాలు

పోలాండ్ - 16,921 కేసులు, 839 మరణాలు

ఉక్రెయిన్ - 16,023 కేసులు, 425 మరణాలు

ఆస్ట్రియా - 15,961 కేసులు, 623 మరణాలు

జపాన్ - 15,847 కేసులు, 633 మరణాలు

బంగ్లాదేశ్ - 16,660 కేసులు, 250 మరణాలు

రొమేనియా - 15,788 కేసులు, 1,002 మరణాలు

ఇండోనేషియా - 14,749 కేసులు, 1,007 మరణాలు

కొలంబియా - 11,613 కేసులు, 479 మరణాలు

ఫిలిప్పీన్స్ - 11,350 కేసులు, 751 మరణాలు

దక్షిణ కొరియా - 10,936 కేసులు, 258 మరణాలు

డెన్మార్క్ - 10,711 కేసులు, 533 మరణాలు

దక్షిణాఫ్రికా - 11,350 కేసులు, 206 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 10,900 కేసులు, 402 మరణాలు

సెర్బియా - 10,176 కేసులు, 218 మరణాలు

ఈజిప్ట్ - 9,746 కేసులు, 533 మరణాలు

కువైట్ - 10,277 కేసులు, 75 మరణాలు

పనామా - 8,616 కేసులు, 249 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 8,177 కేసులు, 283 మరణాలు

నార్వే - 8,132 కేసులు, 224 మరణాలు

ఆస్ట్రేలియా - 6,966 కేసులు, 97 మరణాలు

మలేషియా - 6,742 కేసులు, 109 మరణాలు

మొరాకో - 6,380 కేసులు, 188 మరణాలు

అర్జెంటీనా - 6,278 కేసులు, 317 మరణాలు

ఫిన్లాండ్ - 6,003 కేసులు, 275 మరణాలు

అల్జీరియా - 6,067 కేసులు, 515 మరణాలు

కజాఖ్స్తాన్ - 5,279 కేసులు, 32 మరణాలు

బహ్రెయిన్ - 5,409 కేసులు, 8 మరణాలు

మోల్డోవా - 4,995 కేసులు, 175 మరణాలు

ఘనా - 5,127 కేసులు, 22 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 4,963 కేసులు, 127 మరణాలు

నైజీరియా - 4,641 కేసులు, 150 మరణాలు

లక్సెంబర్గ్ - 3,894 కేసులు, 102 మరణాలు

ఒమన్ - 3,721 కేసులు, 17 మరణాలు

అర్మేనియా - 3,538 కేసులు, 47 మరణాలు

హంగరీ - 3,313 కేసులు, 425 మరణాలు

థాయిలాండ్ - 3,017 కేసులు, 56 మరణాలు

బొలీవియా - 2,831 కేసులు, 122 మరణాలు

ఇరాక్ - 2,913 కేసులు, 112 మరణాలు

గ్రీస్ - 2,744 కేసులు, 152 మరణాలు

కామెరూన్ - 2,689 కేసులు, 125 మరణాలు

అజర్‌బైజాన్ - 2,589 కేసులు, 32 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 2,509 కేసులు, 10 మరణాలు

క్రొయేషియా - 2,207 కేసులు, 91 మరణాలు

గినియా - 2,213 కేసులు, 11 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,158 కేసులు, 117 మరణాలు

హోండురాస్ - 2,100 కేసులు, 116 మరణాలు

బల్గేరియా - 2,023 కేసులు, 95 మరణాలు

సెనెగల్ - 1,995 కేసులు, 19 మరణాలు

భారత్‌ చేస్తోన్న పోరాటానికి 3.6 మిలియన్‌ డాలర్ల ఆర్థికసాయం చేసేందుకు అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ అంగీకరించింది. కరోనాకు టీకా కనుగొనేందుకు జరిగే పరిశోధనలకు ఈ నిధులు వినియోగించనున్నారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle